అన్వేషించండి

'ఖుషి' స్ట్రీమింగ్ రైట్స్ ఆ ఓటీటీకే - దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోన్న ఖుషి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందంటూ టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

Kushi OTT Rights: డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన పాన్-ఇండియన్ రొమాంటిక్ డ్రామా (Pan Indian Romantic Drama)'ఖుషి'లో విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు కలిసి కనిపించనున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం... 'ఖుషి' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)కొనుగోలు చేసింది. అయితే, మేకర్స్ గానీ, అమెజాన్ ప్రైమ్ వీడియో గానీ దీనిపై అధికారిక ప్రకటన రిలీజ్ చేయలేదు. అయితే, తాజాగా విజయ్ దేవరకొండ, సమంతలకు తగిన హిట్స్ లేకపోవడంతో.. నిర్మాతలు రిజల్ట్ రాక ముందే ఒప్పందం చేసుకుంటున్నారని సమాచారం. ఒక వేళ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా సేవ్ కావచ్చనే ప్లాన్‌తో ముందుగానే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.

'మహానటి' తర్వాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తోన్న చిత్రం 'ఖుషి'. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను.. గతేడాది డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు గ‌తంలో చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఈ సినిమా వాయిదాప‌డింది. స్టార్టింగ్ లో ఈ సినిమా షూటింగ్ ను గతేడాది నవంబర్ లోనే కంప్లీట్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ సమంత, విజయ్ డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ కాక‌పోవ‌డంతో షూటింగ్ ఆల‌స్య‌మైన‌ట్లు తెలుస్తోంది. పాన్ ఇండియ‌న్ స్థాయిలో ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ ఖుషి సినిమాను రిలీజ్ చేయ‌బోతుండడం విశేషం.

ఇటీవలే 'శాకుంతలం', 'సిటాడెల్' సిరీస్ ను కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం 'ఖుషి' సినిమా బిజీలో పడిపోయింది. మరో వైపు విజయ్ కూడా ఈ సినిమా చేస్తూనే.. పూరి జ‌గ‌న్నాథ్‌తో 'జ‌న‌గ‌న‌మ‌ణ' సినిమాను అంగీక‌రించాడు. రీసెంట్ గా విడుదల చేసిన 'ఖుషి' ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ, సమంత ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అప్పట్లో ఇదే 'ఖుషీ' టైటిల్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సృష్టించిన సెన్సేషన్ మరోసారి రిపీట్ అవుతుందని వీరిద్దరి అభిమానులు ఆశ పడుతున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మరోపక్క 'లైగర్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. 'ఖుషి' సినిమాతో ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ తుడిచేయాలనే లక్ష్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.  

జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ 'ఖుషి' చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1, 2023న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు.

Read Also : JD Chakravarthy: ఒకే అమ్మాయితో నేను, వంశీ ప్రేమలో పడ్డాం - మహేశ్వరితో ప్రేమపై జేడీ చక్రవర్తి స్పందన

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget