అన్వేషించండి

Big Boss 7 Telugu: కంటి చూపుతోనే మా వాడిని కంట్రోల్ చేస్తుంది, ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా, అమర్ దీప్ తల్లి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంకపై అమర్ దీప్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హౌస్ లో అమర్ ను ఆమె కంటి చూపుతో కంట్రోల్ చేస్తోందని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు 9 వారాలు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్లు మిగిలారు. చక్కటి ఆటతీరుతో వీళ్లంతా ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ ఇప్పుడిప్పుడే మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తల్లి తాజాగా ఓ వెబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల ఆట తీరు గురించి, అమర్ దీప్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.  

శివాజీ ఎందుకు అలా అన్నారో అర్థం కావట్లేదు

రీసెంట్ గా అమర్ దీప్ ను నమ్మొద్దంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అమర్ తల్లి రియాక్ట్ అయ్యింది. ఆయనకు అమర్ అంత ద్రోహం ఏం చేశాడో అర్థం కావట్లేదన్నది. ఆయన మాకు ఏమైనా బంధువా? నమ్మించి ఆయన ఆస్తులు ఏమైనా అమర్ రాయించుకున్నాడా? అని క్వశ్చన్ చేసింది. హౌస్ లో పెద్దాయన అయి ఉండి అలా మాట్లాడ్డం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పింది. ఇకపై అలా మాట్లాడరని భావిస్తున్నట్లు వెల్లడించింది. నిజానికి అమర్ కు  శివాజీ సపోర్టు బాగానే ఉందని చెప్పిన ఆమె, అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది.

అమర్ ను కంటి చూపుతో కంట్రోల్ చేస్తున్న ప్రియాంక

ఇక మరో కంటెస్టెంట్ ప్రియాంకపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమర్ తల్లి. అమర్ ను హౌస్ లో ప్రియాంక కంటి చూపుతో కంట్రోల్ చేస్తుందని వెల్లడించింది. అయితే, తను అలా కంట్రోల్ చేయడం వెనుక చాలా కారణాలు ఉండవచ్చని చెప్పింది. అమర్ గెలవాలనే ఉద్దేశంతోనే తను అలా చేసి ఉండవచ్చు అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరి ఆట తీరు చాలా బాగుందని చెప్పింది.

బాగా మెరుగు పడిన  అమర్ దీప్ ఆటతీరు

ఇక గత ఎపిసోడ్లతో పోల్చితే అమర్ ఆట తీరు చాలా బాగుందని చెప్పింది. ఇప్పటి వరకు నెక్ట్స్ వీక్ బాగా ఆడతాను, నెక్ట్స్ వీక్ బాగా ఆడతాను అని అమర్ అంటుంటే, ప్రతివారం ఇదే చెప్తున్నావు కానీ, నీ గేమ్ అనేది కనిపించడం లేదని నాగార్జున అనేవారని, ఇప్పుడు అమర్ ఆట తీరు కనిపిస్తుందని వెల్లడించింది. ఇక ముందు మంచి ఆట తీరు కనబరుస్తాడని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది.

ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా

ఇక బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి అమర్ దీప్ మీద సోషల్ మీడియాలో కొంత మంది దాడి చేస్తున్నారని ఆరోపించింది. కొంత కాలం పాటు ఓపిక పట్టానని, ఆ తర్వాత తనలో ఓపిక నశించి పోయిందని చెప్పింది. అందుకే వారిపై కౌంటర్ వీడియోలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఎదుటి వారిపై విమర్శలు చేయడంలో తప్పులేదన్న ఆమె, హద్దులు మీరి ప్రవర్తించకూడదని వెల్లడించింది.

Read Also: రామ్ చరణ్ సినిమాలో అర్జున్​ కీలకపాత్ర.. భోళే అన్న అట-శోభ ఆంటీ అట, ఫన్నీగా సాగిన ప్రోమో

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Nov 25: సుమతి విషయంలో పట్టువదలని బాలు..కూర్చుని మాట్లాడుకోమని సలహా ఇచ్చిన సత్యం
గుండెనిండా గుడిగంటలు:సుమతి విషయంలో పట్టువదలని బాలు..కూర్చుని మాట్లాడుకోమని సలహా ఇచ్చిన సత్యం
Tharun Bhascker : మోకాళ్లపై పడి సార్, మేడం అని పిలవను - నేనేంటో చూపిస్తా... తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్
మోకాళ్లపై పడి సార్, మేడం అని పిలవను - నేనేంటో చూపిస్తా... తరుణ్ భాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్
Illu Illalu Pillalu Serial Today November 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడిలో చనువుగా చందు, అంజలి! అన్న బాగోతం చూసి నోరెళ్లబెట్టిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడిలో చనువుగా చందు, అంజలి! అన్న బాగోతం చూసి నోరెళ్లబెట్టిన ధీరజ్!
Podarillu Serial Today NoV 25: ఊరంతా తిరిగి ఆటోను పట్టుకుని మహా ల్యాప్‌టాప్ తెచ్చిచ్చిన చక్రి...ప్రేమతో కౌగిలించుకుని థ్యాంక్స్‌ చెప్పిన మహాలక్ష్మీ
పొదరిల్లు: ఊరంతా తిరిగి ఆటోను పట్టుకుని మహా ల్యాప్‌టాప్ తెచ్చిచ్చిన చక్రి...ప్రేమతో కౌగిలించుకుని థ్యాంక్స్‌ చెప్పిన మహాలక్ష్మీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Embed widget