అన్వేషించండి

Allu Arjun Helps Car Driver : కార్ డ్రైవర్‌కు 15 లక్షలు సాయం చేసిన అల్లు అర్జున్, ఎందుకంటే ?

అల్లు అర్జున్ కేవలం సినిమాల్లోనే కాదు... సేవా గుణంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. తన వద్ద పని చేసే వారికి కూడా ఎప్పుడూ ఏదొక హెల్ప్ చేస్తుంటారు.

టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్నా సొంత టాలెంట్ తో దేశ  వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. సినిమా సినిమాకు తన స్టైల్ మారుస్తూ స్టైల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. కేవలం సినిమాల్లోనే కాదు సేవా గుణంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. తన వద్ద పని చేసే వారికి కూడా ఎప్పుడూ ఏదొక హెల్ప్ చేస్తుంటారు. ఎవరికి అవసరం వచ్చినా కాదనకుండా సాయం చేస్తారు. ఇటీవల తన వద్ద పనిచేసే కారు డ్రైవర్ కు ఆర్థిక సాయం చేసి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అల్లు అర్జున్ వద్ద బోరబండ వాసి మహిపాల్ గత పదేళ్లుగా డ్రైవర్ గా వర్క్ చేస్తున్నాడు. మహిపాల్ సొంత ఊరు వరంగల్. 

ఇటీవల బోరబండలో మహిపాల్ సొంత ఇల్లు కట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మహిపాల్ కి 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. మహిపాల్ కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మంచి మనసుని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకు ముందు కూడా పలు సందర్భాలలో ఎంతో మందికి అల్లు అర్జున్ సాయం చేశారు. కేరళకు చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని అల్లు అర్జున్ దత్తత తీసుకున్నాడు. కోవిడ్ బారిన పడి ఆ విద్యార్థి తండ్రి మరణించడంతో చదువుకు ఆటంకం ఏర్పడింది. ఫీజులు కూడా చెల్లించలేని దుస్థితి లో ఆ కుటుంబం ఉంది. ఈ విషయం తన వద్దకు రావడంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం అల్లు అర్జున్ పెట్టుకుంటాను అని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఔదార్యం గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. 

Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ దిశగా అడుగులు వేస్తోంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో పాటలు కూడా అందర్నీ ఉర్రూతలూగించాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ స్థాయి మరింత పెరిగింది. పుష్ప పాన్ ఇండియా లెవల్ లో హిట్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు సుకుమార్ బన్నీ కాంబో లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. అందుకే ఈ సారి పుష్ప 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి పుష్ప 2 లో బన్నీ, సుకుమార్ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
అమాయకులను చంపేసే సైకో కిల్లర్ - టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడొచ్చంటే?
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget