అన్వేషించండి

Good Bad Ugly:‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నుంచి సెకండ్ లుక్ వచ్చేసింది, అజిత్ స్టైల్ అదుర్స్ అంతే!

తమిళ నటుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి సెకెండ్ లుక్ రిలీజ్ అయ్యింది.

‘Good Bad Ugly’s Second Look Poster: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుంది. ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ సెకెండ్ లుక్ రిలీజ్ చేశారు.

అదిరిపోయే లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న అజిత్

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నుంచి విడుదలైన సెకండ్ లుక్‌ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. అజిత్ మరింత జోష్ ఫుల్ గా కనిపిస్తున్నారు. బ్లాక్‌‌‌‌ కూలింగ్ గ్లాసెస్‌‌‌‌, చేతిపై డ్రాగన్ టాటూతో ఖైదీ గెటప్‌‌‌‌లో మరింత స్టైలిష్‌‌‌‌గా దర్శనం ఇచ్చాడు. పెద్ద మొత్తంలో గన్‌‌‌‌ ఫైరింగ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం రెండు పోస్టర్లతోనే సినిమాకు ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేశారంటూ మేకర్స్ ను అభినందిస్తున్నారు నెటిజన్లు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’  

ప్రస్తుతం భారత్ లో తెరకెక్కుతున్న అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా రూపొందుతోంది ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా కోసం ఫారిన్ టెక్నీషియన్లు సైతం కష్టపడుతున్నారు. ఈ సినిమాకు దిగ్గజ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా చేస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

‘విదాముయర్చి’ కోసం రియల్ స్టంట్లు

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు ‘విదాముయర్చి’ షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు అజిత్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం అజిత్ చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాలో స్టంట్లు చేసి ఇప్పటికే గాయపడ్డారు. రీసెంట్ గా మరోసారి ప్రాణాలకు తెగించి స్టంట్లు చేశారు. కారును క్రేన్ తో గాల్లోకి తీసుకెళ్లి పైనే పల్టీలు కొట్టించారు. అజిత్ తో పాటు ఆకారులో ఆరవ్ అనే యాక్టర్ కూడా ఉన్నారు. ప్రాణాలకు తెగించి ఆయన చేసిన స్టంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష, రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read Also: గాల్లో పల్టీలు కొట్టిన అజీత్ కుమార్ కారు - ఆ వీడియో చూసి అభిమానులు షాక్

టాప్ హెడ్ లైన్స్

Fathers Day Movies OTT : ఫాదర్స్ డే స్పెషల్ - టాప్ 10 మూవీస్... డోంట్ మిస్
ఫాదర్స్ డే స్పెషల్ - టాప్ 10 మూవీస్... డోంట్ మిస్
Toxic Release Date : టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన రాకింగ్ స్టార్
టాక్సిక్ రిలీజ్ డేట్ ఫిక్స్ - అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన రాకింగ్ స్టార్
Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
Maa Inti Bangaram Collections : మా ఇంటి బంగారం రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేను మించిన నెంబర్స్
మా ఇంటి బంగారం రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేను మించిన నెంబర్స్

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
Chennai Love Story Jigithara Song : జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
జిగితార జిగితార దిగినావా మనసారా - క్యూట్ కపుల్‌కు ఫీల్ గుడ్ లిరిక్స్
CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం?
PM Modi on Yoga Day: దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది: కోల్‌కతాలో ప్రధాని మోదీ
Happy Fathers Day : హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
హ్యాపీ ఫాదర్స్ డే 2026.. నాన్న ప్రేమను గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇలా బెస్ట్ విషెస్ చెప్పేయండి
Amaravati High Speed Rail: అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
అమరావతి మీదుగానే హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్.. తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్లు ఇవే
Embed widget