అజిత్ ఎంతో ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా తాలా బిర్యానీ. పలు ఇంటర్వ్యూస్ లో కూడా అజిత్ ఈ విషయాన్ని చెప్పారు.



చికెన్- 750 గ్రాములు, బియ్యం- 2 కప్పులు, యాలకులు-2, లవంగాలు-2, దాల్చిన చెక్క- 2 ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్- 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, నూనె- 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు- 2, కొత్తిమీర,


టొమాటోలు-2, పచ్చి మిర్చి- 4, కారం- 1 టేబుల్ స్పూన్పె, రుగు-అరకప్పు, నీళ్ళు- ఆరు కప్పులు, నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్



ఒక గిన్నెలో నీళ్ళు, నిమ్మరసం కలిపి అందులో బియ్యం కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అన్నం 60 శాతం మాత్రమే ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద మరొక మందపాటి పాత్ర పెట్టుకుని నెయ్యి, నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి.


ఇప్పుడు అందులో పసుపు, కారం, ఉప్పు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి.
ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పెరుగు మిశ్రమం అందులో వేసుకుని మీడియం మంట మీద 35 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.


దాని మీద కొన్ని కొత్తిమీర ఆకులు, నిమ్మరసం చల్లుకోవాలి. పాత్రలోని ఆవిరి బయటకి పోకుండా గోధుమ పిండితో పాత్ర మూత అతికించి పెట్టాలి.
తర్వాత స్టవ్ మీద మరొక వెడల్పాటి తవా పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఈ చికెన్ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టుకోవాలి.


15-20 నిమిషాల పాటు దమ్ మీద ఉడికించుకోవాలి. ఆవిరి బయటకి పోకుండా గిన్నె మీద బరువైన వస్తువు ఏదైనా పెట్టుకోవచ్చు.



ఎంతో రుచికరమైన తాలా బిర్యానీ రెడీ అయిపోయింది. రైతాతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.



Thanks for Reading. UP NEXT

అలసటతో పోరాడే సూపర్ ఫుడ్స్

View next story