పనీర్ బుర్జీ.. ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ఇందులోని సెలీనియం మధుమేహంతో పోరాడుతుంది.



గ్రీక్ పెరుగు- కాల్షియం, ప్రోటీన్ లో నిండిన పెరుగులో కొన్ని బెర్రీలు చేర్చుకుని తినాలి. జీర్ణవ్యవస్థకి విశ్రాంతి ఇస్తుంది.



బ్రెడ్ ఆమ్లెట్- ప్రోటీన్లు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, పిండి పదార్థాల సమూహం. రుచికరమైన దీన్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.



దలియా- తీపి లేదా పులుపు రుచి కలిగి ఉంటుంది. అధిక ఫైబర్ కలిగి అధ్భుతమైన రుచిగా ఉంటుంది. శరీరానికి శక్తినిస్తుంది.



పోహ- అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటుంది. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.



మేతి పరోటా



హోల్ గ్రెయిన్ టోస్ట్- నట్ బటర్, గుడ్లు, అవకాడో కలిపి తీసుకుంటే సూపర్ గా ఉంటుంది.



ఇడ్లీ సాంబార్- అందరి అల్ టైమ్ ఫేవరెట్.



Images Credit: Pexels, Unsplash