అన్వేషించండి

Locked Sequel : 'లాక్డ్' వెబ్ సిరీస్.. సీక్వెల్ రెడీ!

తెలుగు స్ట్రీమింగ్ యాప్ 'ఆహా' వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంస్థ ముందుగా రూపొందించిన ఒరిజినల్స్ లో 'లాక్డ్' సిరీస్ ఒకటి. 

సినిమా ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. థియేటర్లన్నీ మూతపడడంతో ప్రేక్షకులను అలరించడానికి వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లతో మొదలైన వెబ్ సిరీస్ ల ట్రెండ్  తెలుగులోనూ షురూ అయింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ 'ఆహా' వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంస్థ ముందుగా రూపొందించిన ఒరిజినల్స్ లో 'లాక్డ్' సిరీస్ ఒకటి. 
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించాడు. ఓ గొప్ప న్యూరో సర్జన్ పాత్రలో నటించాడు సత్యదేవ్. ప్రాణం పోయే పరిస్థితుల్లో ఎంతో మందిని, అతి సంక్లిష్టమైన ఆపరేషన్లు చేసి రక్షిస్తుంటాడు. తినేందుకు కూడా తీరిక లేకుండా సేవలందిస్తుంటాడు. అలాంటి వ్యక్తిలో మరో కోణం ఉంటుంది. ఎవరూ ఊహించని ఆ స్టోరీ చుట్టూ సినిమా తిరుగుతుంది. కొత్త దర్శకుడు ప్రదీప్ దేవకుమార్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు. అయితే సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వలన ఈ సిరీస్ అనుకున్నంత పాపులర్ అవ్వలేదు. 


కానీ తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్ లలో ఇదొకటని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. తెలుగులో ఇప్పటివరకు తెరకెక్కిన వెబ్ సిరీస్ లలో దేనికి సీక్వెల్స్ రాలేదు. కొన్ని సిరీస్ లను సీక్వెల్ సంకేతాలు వచ్చినప్పటికీ.. అవేవీ సెట్స్ పైకి రాలేదు. తొలిసారి ఆహా సంస్థ 'లాక్డ్' వెబ్ సిరీస్ కు సెకండ్ సీజన్ తీయడానికి రెడీ అవుతోంది. ట్విట్టర్ లో సత్యదేవ్ ఫ్యాన్స్ తో ముచ్చటించిన సమయంలో 'లాక్డ్ 2' రాబోతున్న విషయాన్ని వెల్లడించారు. 


మొదటి సీజన్ లో సత్యదేవ్ తో పాటు సంయుక్త, శ్రీలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. అయితే రెండో సీజన్లో సత్యదేవ్ మాత్రమే కొనసాగుతాడట. మిగతా ఆర్టిస్ట్ లలో చాలా మంది మారిపోతారని తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ మరింత పెంచి తీయబోతున్నారట. ఫస్ట్ సీజన్ లో కొన్ని చోట్ల లాజికల్ గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి వాటిని అధిగమించి సిరీస్ ను తెరకెక్కించబోతున్నారు.  ప్రస్తుతం సత్యదేవ్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.  


రీసెంట్ గా 'తిమ్మరసు' సినిమాను పూర్తి చేసిన సత్యదేవ్.. 'గుర్తుందా శీతాకాలం' అలానే మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలానే ఈ ఏడాది బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇంత బిజీగా ఉన్నప్పటికీ 'లాక్డ్' రెండో సీజన్ చేయడానికి డేట్లు కేటాయించడం విశేషం. అల్లు అరవింద్ వారి ఓటీటీ కదా.. చేయకుండా ఎలా ఉంటాడు! 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget