అన్వేషించండి

Aditi Rao Hydari: ప్రేమ లేదంటారు, మరి ఈ వీడియో ఏంటి సిద్దూ?

గత కొంత కాలంగా నటుడు సిద్ధార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరి రిలేషన్షిప్ పై వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా అతిథి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Aditi Rao Hydari: ప్రస్తుతం సినీవర్గాల్లో నటుడు సిద్దార్థ్, హీరోయిన్ అతిథి రావు హైదరీ రిలేషన్షిప్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే మొదట్లో ఇదంతా పుకార్లే అనుకున్నారంతా కానీ తర్వాత చాలా ప్రైయిట్ కార్యక్రమాల్లో సిద్దార్థ్, అతిథి కలసి కనిపించడం, అలాగే సోషల్ మీడియాలో కూడా ఇద్దరూ కలసి రీల్స్ చేయడం వంటివి చూసి వీరిద్దరూ డేటింగ్ లోనే ఉన్నారని కంఫర్మ్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే ఇటీవల ఈ విషయంపై అతిథిని ప్రశ్నించగా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. అసలు విషయాన్ని దాటవేసింది. కానీ వీరిపై రిలేషన్షిప్ పై వార్తలు మాత్రం ఆగడం లేదు. ఏప్రిల్ 17న నటుడు సిద్దార్థ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అతిథి కూడా సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇద్దరూ చిన్న పిల్లల్లా ఎగురుతున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది.

అతిథి సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ స్పెషల్ పోస్ట్  చేసింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు సిద్దూ.. నువ్ ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటూ పోస్ట్ చేసింది. దీనితో పాటు ఓ వీడియోను కూడా అతిథి షేర్ చేసింది. ఇందులో వారిద్దరూ ఒకరి చేతిలో ఒకరి చేయి పట్టుకుని సరదాగా గెంతుతూ వెళ్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. వీడియో మధ్యలో సిద్దార్థ్ కాలు అడ్డుతగిలి ముందుకు పడబోయాడు. మళ్లీ వెంటనే బ్యాలెన్స్ చేసుకొని ముందుకు సాగాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ అతిథి సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. సిద్దార్థ్ సినిమా కెరీర్ లో కూడా ఎన్నో ఒడిదుడుకులను చూశాడు. కానీ మళ్లీ తన కాళ్ల మీద తానే నిలబడి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయాన్నే అతిథి సింబాలిక్ గా చెప్పడానికి ఈ వీడియోను షేర్ చేసిందని నెటిజనులు చర్చించుకుంటున్నారు.  

ఇక సిద్దార్థ్, అతిథి రావు హైదరీ డేటింగ్ గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య వీరిద్దరూ కలసి ఎక్కువగా రీల్స్ చేస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలకు కూడా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఇటీవల జరిగిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు కూడా ఇద్దరూ కలసి వెళ్లారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా అతిథి సిద్దార్థ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇద్దరూ కలసి ఉన్న వీడియోను షేర్ చేయడంతో వీరి ప్రేమ వ్యవహారం చర్చనీయాంశమైంది. సిద్దార్థ్, అతిథి ఇద్దరూ కలసి 'మహా సముద్రం'లో నటించారు. ఆ సినిమా సమయంలో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్. సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి వ్యవహార శైలి చూస్తే ఆ విషయం క్లియర్ గా తెలుస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ్, అతిథి కూడా పలు భారీ ప్రాజెక్టు సినిమాల్లో నటిస్తున్నారు. 

Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget