అన్వేషించండి

Nikesha Patel: అబ్బాయి దొరికేశాడు, త్వరలోనే పెళ్లి - పవన్ హీరోయిన్ క్లారిటీ

టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడింది నికీషా పటేల్. మహేష్ బాబు గురించి చెప్పమని అడగ్గా.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' అని చెప్పింది.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. రీసెంట్ గా కత్రినా కైఫ్, అలియాభట్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు, హీరోయిన్లు కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నటి నికీషా పటేల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నికీషా పటేల్. 

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకి తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు. తమిళ, కన్నడ సినిమాల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నించింది కానీ వర్కవుట్ కాలేదు. దీంతో తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి లండన్ కి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిపోయినా.. టాలీవుడ్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో నెటిజన్లతో ముచ్చటిస్తుంటుంది. 

ఈ క్రమంలో ఓ నెటిజన్ పెళ్లి గురించి ప్రశ్నించాడు. దానికి ఆమె.. తన మనసుకి నచ్చినవాడు దొరికేశాడని.. బ్రిటన్ లోనే ఉన్నాడని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అలానే టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడింది. మహేష్ బాబు గురించి చెప్పమని అడగ్గా.. 'ఫెయిర్ అండ్ లవ్లీ' అని చెప్పింది. ప్రభాస్.. మంచి ఫ్రెండ్ అని, రజినీకాంత్.. కింగ్ అని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గడ్డమంటే ఇష్టమని చెప్పిన నికీషా.. మెగాస్టార్ గురించి అడిగితే.. ' ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు. ఇంతకీ మీరు ఏ మెగాస్టార్‌ గురించి అడుగుతున్నారు?' అని రివర్స్ లో ప్రశ్నించింది.

దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. పవన్ తో సినిమా చేశావ్.. ఆయన బ్రదర్ ఎవరో తెలియదా..? అంటూ మండిపడుతున్నారు. అందుకే నీకు సినిమా అవకాశాలు రావడం లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి నికీషా ఏ కాంటెక్స్ట్ లో అలా మాట్లాడిందో తెలియడం లేదు!

Also Read: ఆ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది! - సమంత

Also Read: అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణం సాధించిన వేదాంత్ మాధవన్, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న నటుడు మాధవన్

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ మెచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chiranjeevi Kaaka : మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
మరోసారి చిరు లీక్స్ - 'కాకా'కు కదిరికి లింక్ ఏంటో చెప్పేసిన మెగాస్టార్... ఫ్యాన్స్ వెయిటింగ్
Samavarthi Teaser Review : టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్
టైగర్ వర్సెస్ మహాదేవ్ - 'సమవర్తి'లో సత్యదేవ్ పవర్ ఫుల్ రోల్‌... డోంట్ మిస్ దిస్ అడ్వెంచరస్ యాక్షన్
The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
వరంగల్ ఎయిర్‌పోర్టుకు పేరు కోరిన రేవంత్ రెడ్డి.. టాలీవుడ్ డైరెక్టర్లలో ఎవరి మాట నెగ్గుతుందో!
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
The Paradise : 'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
'ఒక్కడి ఫేస్‌లోనూ నవ్వు లేదు' - ది ప్యారడైజ్‌పై ట్రోలింగ్స్... నాని, శ్రీకాంత్ ఓదెల ఇచ్చి పడేశారుగా...
Embed widget