అన్వేషించండి

Teja Sajja: మహేష్ బాబుతో పోటీపై తెలివిగా జవాబిచ్చిన తేజా సజ్జా

Teja Sajja: మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’, తేజ సజ్జ హీరోగా రూపొందుతున్న ‘హనుమాన్’ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘హనుమాన్’ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Teja Sajja About ‘Guntur Karam’ Movie: ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి ‘గుంటూరు కారం’, తేజ సజ్జ హీరోగా రూపొందిన ‘హనుమాన్’, అక్కినేని నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సహా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టపడే సంక్రాంతి రోజున పలు సినిమాలు విడుదల కావడం పట్ల సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే రోజు ‘హనుమాన్’, ‘గుంటూరు కారం’ విడుదల

మిగతా సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే, మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’ ఈ నెల 12న ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇండస్ట్రీలో ఈ రెండు సినిమాపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.  టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ సూపర్ హీరోగా నటిస్తున్న 'హనుమాన్' చిత్రాన్ని యంగ్ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా భారత్ తో పాటు శ్రీలంక, జపాన్, చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ సహా పలు దేశాల్లో మొత్తం 11 భాషల్లో విడుదల చేస్తున్నారు. అదే రోజున అంటే జనవరి 12న మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ కూడా రిలీజ్ కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు గతంలో ఎప్పుడూ లేనంత ఊర మాస్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి పోటీగా ‘హనుమాన్’ చిత్రం రావడం ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది.

ఒకప్పుడు మహేష్ కొడుకుగా నటించిన తేజ

వాస్తవానికి మహేష్ బాబు సినిమాకు పోటీగా వస్తున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ ఒకప్పుడు మహేష్ బాబు సినిమాలో ఆయన కొడుకుగా నటించాడు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తేజ సజ్జ, 2000 సంవత్సరంలో మహేష్ హీరోగా నటించిన 'యువరాజు' మూవీలో నటించాడు. ఇందులో మహేష్ కొడుకుగా కనిపించాడు. అప్పుడు కొడుకుగా నటించిన తేజ, ఇప్పుడు మహేష్ కి పోటీగా రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.  

మహేష్ తో పోటీ కాదు- తేజ సజ్జ

తాజాగా తాను మహేష్ బాబుకు పోటీగా వస్తున్నట్లు వైరల్ అవుతున్న వార్తలపై తేజ సజ్జ స్పందించారు. “సూపర్ స్టార్ తో పోటీ కాదు, ఆయనతో పాటుగా” అంటూ వివరణ ఇచ్చారు. తేజ సజ్జ స్పందనపై మహేష్ బాబు అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఆయన స్పందించిన విధానం చాలా బాగుంది అంటున్నారు. ‘హనుమాన్’ మూవీలో ఓ యువకుడికి హనుమాన్ వల్ల సూపర్ పవర్స్ వస్తే ఎలా వాటిని ఉపయోగిస్తాడు? అనే విషయాన్ని చూపించబోతున్నారు. అటు ‘గుంటూరు కారం’ పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది.

Also Readయాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ vs సింగర్ సునీత కొడుకు ఆకాష్... ఇద్దరిలో ఎవరు బెటర్?

టాప్ హెడ్ లైన్స్

Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget