అన్వేషించండి

Shah Rukh Khan's Wristwatch: బాబోయ్! షారుఖ్ వాచ్ ధర అన్ని కోట్లా? ఇంతకీ దాని ప్రత్యేక ఏంటో తెలుసా?

షారుఖ్ ఖాన్ తాజాగా ధరించిన బ్లూ వాచ్ అందరికీ ఆకట్టుకుంది. ‘పఠాన్’ వేడుకలో ఆయన దీన్ని పెట్టుకున్నారు. ఈ వాచ్ ధర తెలుసుకుని ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు. బాబోయ్ ఇంత ధరా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

‘పఠాన్’ బ్లాక్ బస్టర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సంపాదించిన టాప్ 5 సినిమాల లిస్టులో ‘పఠాన్’ చేరింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ బ్లూ కలర్ వాచ్ ధరించారు. బ్లాక్ సూట్ వేసుకున్న షారుఖ్ చేతికి ఈ వాచ్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. తాజాగా ఈ వాచ్ కు సంబంధించిన ధర తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  చాలా మంది జీవితకాల సంపాదన కంటే వాచ్ ధరే ఎక్కువని తెలిసి షాక్ అవుతున్నారు.  

షారుఖ్ వాచ్ ధర రూ. 4.98 కోట్లు

దీపికా పదుకొణె తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో షారుఖ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వెంటనే ఆయన వాచ్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆయన అభిమానులు ప్రయత్నించారు.  అందులో భాగంగానే  ఫ్యాషన్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డైట్ సబ్యాని అడిగారు. ఆ వాచ్ Audemars Piguet నుంచి వచ్చినట్లు వారు వెల్లడించారు. డైట్ సబ్యా షేర్ చేసిన స్క్రీన్‌ షాట్ ప్రకారం, ఈ వాచ్ రాయల్ ఓక్ కు సంబంధించిన పెర్ఫెతుల్ క్యాలెండర్ వాచ్. దీని విలువ రూ. 4.98 కోట్లు. Chrono24 వెబ్‌సైట్ ప్రకారం, ఇది రూ.4.7 కోట్లకు అమ్ముడవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone)

కింగ్ ఖాన్ దగ్గర ఎన్నో విలువైన ఆస్తులు

షారుఖ్ ఖాన్ దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తిలో ముఖ్యమైనది ముంబైలో సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లా మన్నత్. దీని విలువ రూ. 200 కోట్లు. ఆయనకు ఢిల్లీలోనూ విలాసవంతమైన ఇల్లు ఉంది. షారుఖ్ దగ్గర BMW 6 సిరీస్, BMW 7 సిరీస్, ఆడితో పాటు ఇతర కార్లు కూడా ఉన్నాయి. ఎన్నో విలువైన వాచీలు ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో రాయల్ ఓక్ వాచ్ చేరింది.  

బాక్సాఫీస్ దగ్గర ‘పఠాన్’ సరికొత్త రికార్డులు

సుమారు 4 ఏండ్ల తర్వాత షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం నెగెటివ్ రోల్ పోషించారు.  ఈ సినిమా విడుదలైన తొలి రోజునే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి సినిమాగా నిలిచింది. వారం రోజులు దాకట ముందే రూ. 500 కోట్లకు పైగా వసూళు చేసి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నారు. రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డుంకీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.  

Also Read 'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget