అన్వేషించండి

Adipurush OTT: 'ఆదిపురుష్' మూవీ వచ్చేది ఆ ఓటీటీకే!

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ ఓటీటీ రైట్స్ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టు ధృవీకరించినట్టు టాక్ నడుస్తోంది

Adipurush : ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తోన్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్(Adipurush)' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా రేంజ్ వివిధ భాషల్లో రిలీజైన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటించారు. ఇక తాజాగా ఈ ఎపిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఆన్ లైన్ రానుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'.. మొదట్నుంచి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభంలో కొన్ని వివాదాలు ఎదుర్కున్న ఈ మూవీ... అనంతరం గ్రాఫిక్స్ లో చేసిన పలు మార్పులు ప్రేక్షకులకు మళ్లీ బూస్టప్ ను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దీని ప్రభావం విడుదలపైనా పడింది. దీంతో ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా.. జూన్ వరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు అంటే జూన్ 16న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇక మొదట్నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో.. మేకర్స్ కూడా సినీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇక తాజాగా 'ఆదిపురుష్'కు సంబంధించి మరో వార్త వచ్చింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video)సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ ధృవీకరించింది. అయితే, సినిమా సెప్టెంబర్ 2023 వరకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ తో పాటు దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్, సన్నీ సింగ్, ఇతరులు నటించారు. 

ప్రభాస్ కు అత్యంత ముఖ్యం..

'ఆదిపురుష్'కు ముందు ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్(Radhe Shyam)', 'సాహో(Saho)' బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాలను దర్శకనిర్మాతలు తెరకెక్కించినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నా.. చివరికి మాత్రం మేకర్స్ ను తీవ్ర నిరాశలోకి నెట్టాయి. 'బాహుబలి(Bahubali, Bahubali 2)' సిరీస్ తర్వాత ప్రభాస్ కు మళ్లీ ఆ రేంజ్ లో పడలేదన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ కల నెరవేరుతుందా.. అనేది వేచి చూడాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కోసం కృతిసనన్ కూడా ఎంతో కష్టపడ్డారని సమాచారం. ఈ సినిమాతో రాబోయే రోజుల్లో కృతిసనన్ కు వరుస విజయాలు ఖాయం అని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ఈ సినిమా సక్సెస్ కీలకంగా తోస్తోంది.

Read Also : Adipurush Twitter Review: ‘ఆదిపురుష్’ ఆడియన్స్ రివ్యూ - ప్రభాస్ రాముడిగా మెప్పించాడా? మూవీ చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా వర్క్‌ చూసి షాక్‌లో విహారి! సిరిని కిడ్నాప్‌ చేసిన అంబిక మనుషులు.. చివరిలో ట్విస్ట్!
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
Toxic Advance Booking: టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
IND VS SL Day 3 Updates: వెలుతురు లేదంటూ లంక ప్లేయర్ల ఫిర్యాదు.. మంజ్రేకర్ ఘాటు విమర్శలు, కొలంబో టెస్ట్ లో హైడ్రామా!
వెలుతురు లేదంటూ లంక ప్లేయర్ల ఫిర్యాదు.. మంజ్రేకర్ ఘాటు విమర్శలు, కొలంబో టెస్ట్ లో హైడ్రామా!
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Embed widget