అన్వేషించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్- ఏమన్నారంటే?

Dwarampudi's Challenge to Janasenani Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాన్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (YSRCP MLA Dwarampudi) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుంచి పోటీ చేయాలని, జనసేన గాజు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి పెట్టాలని ద్వారంపూడి డిమాండ్ చేశారు. పవన్ పోటీకి రాకుండా తోకముడిస్తే.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని, అందుకు పవన్ సిద్ధంగా ఉండాలని డిమాండ్ చేశారు.

తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా కాకినాడ సిటీలో పర్యటించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించారంటూ ద్వారంపూడి పవన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

తాను న్యాయబద్ధంగానే సంపాదిస్తున్నానని, అడ్డగోలుగా సంపాదించినట్లు నిరూపిస్తే ఆస్తి రాసిస్తానని ద్వారంపూడి స్పష్టం చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన వార్ రాష్ట్రస్థాయిలోనే అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా మళ్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను పోటీకి రావాలంటూ కోరడం రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ద్వారంపూడి విసిరిన సవాలను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా..? లేక తనదైన శైలిలో ద్వారంపూడి కి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget