అన్వేషించండి

Jagan News: చంద్రబాబు సూపర్‌ 6 అమలు సాధ్యం కాదు: జగన్

YSRCP News: మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు హామీలపై జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. సాధ్యం కానీ హామీలు ఇచ్చి మోసం చేయడం తన వల్ల కాదన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని విమర్శించారు.

Andhra Pradesh News: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్న సూపర్ 6 లాంటి హామీలు అమలు చేసేందుకు భారీ బడ్జెట్‌ కావాలన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్. మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు పాలనతో తన పాలన పోలుస్తూ స్లైడ్స్ వేశారు. అమలు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ సూపర్ 6 లకు సూపర్ 10 లకు ఎంత ఖర్చు అవుతుంది. సాధ్యమేనా... 2014 మాదిరిగానే మోసం చేసేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రజలు ఆలోచించాలి. 2019లో ఇచ్చిన హామీలకు సంవత్సరానికి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. చంద్రబాబు చెబుతున్న హామీలకు లక్షా 21వేల ఆరు  వందల 19 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే పథకాలు ఆపడం ఎవరి తరం కాదు. విద్యాదీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్, గోరుముద్ద, ఇలాంటి పథకాలు ఆపేయలేరు. మొత్తం కలిపితే లక్షా యాభైవేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇలా ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. సాధ్యం కాదని తెలిసి ఇస్తూ అబద్దాలు చెబుతున్నారు. 

అదనంగా 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెబుతున్నారు. ప్రతి సందర్భంలో కూడా సంపద సృష్టిస్తాను అంటున్నారు. పద్నాలుగేళ్ల ఆయన పాలన చూస్తే... ఏ సంవత్సరంలోనైనా ఆదాయం మిగులు లేదు. ఎప్పుడూ కొరతే ఉంది. ఇలా అయితే ఎప్పుడు సంపద సృష్టించావు.. ఎప్పుడు సృష్టిస్తావు. చంద్రబాబు లేని పాలన చూస్తే ఎప్పుడూ ఆదాయం బాగానే ఉంది. ఇన్ని సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిటీ ఉండటం ఆయనకే చెల్లుతుంది. సంపద సృష్టించే శక్తి లేదు. సమర్థవంతమైన ఆర్థిక నియంత్రలేదు. 14 ఏళ్ల పాలన మొత్తం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడానికి పరిమితం అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget