అన్వేషించండి

TDP Third List: 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ

Telugu Desam News: 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. ఈ ఉదయం విడుదల చేసిన మూడో జాబితాలో ఆయా స్థానాలకు పేర్లు ప్రకటించింది.

Telugu Desam Party News: తెలుగు దేశం పార్టీ తన మూడో జాబితాను విడుదల చేసింది. 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన జాబితాను విడుల చేసింది. ఇంకా ఐదు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్‌ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల చేసిన లిస్ట్‌లో 

పలాస- గౌతు శిరీష
పాతపట్నం- మామిడి గోవింద్‌రావు
శ్రీకాకుళం- గొండు శంకర్
శృంగవరపుకోట- కోళ్ల లలితాకుమారి
కాకినాడ సిటి- వనమాడి వెంకటేశ్వరరావు 
అమలాపురం- అయితాబత్తుల ఆనందరావు 
పెనమలూరు- బోడె ప్రసాద్
మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
నరసరావుపేట- డాక్టర్‌ చదలవాడ అరవింద్‌ బాబు 
చీరాల- మద్దలూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

TDP Third List: 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ

టీడీపీ ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు 
విశాఖపట్నం- మాత్కుమిల్లి భరత్
అమలాపురం- గంటి హరీష్‌ మాధుర్‌
ఏలూరు- పుట్టా మహేష్‌ యాదవ్ 
విజయవాడ- కేశినేని శివనాథ్‌(చిన్ని)
గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్ 
నరసరావుపేట- లావు శ్రీ కృష్ణ దేవరాయులు
బాపట్ల- టి. కృష్ణ ప్రసాద్
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాద్‌రావు 
కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు )
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపురం- బీకే పార్థసారథి


TDP Third List: 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget