అన్వేషించండి

ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు అని తేదీలు ప్రచారం! క్లారిటీ ఇచ్చిన ఈసీ

లోక్​సభ ఎన్నికల విషయంలో వస్తున్న వార్తలపై ఢిల్లీ ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్​ 16న లోక్​సభకు ఎన్నికలు జరుగుతాయంటూ... తామిచ్చిన తేదీ తాత్కాలికమేనని స్పష్టం చేసింది.

Parliament Election Schedule : లోక్​సభ ఎన్నికల విషయంలో వస్తున్న వార్తలపై ఢిల్లీ (Delhi)ఎన్నికల సంఘం (Ceo) క్లారిటీ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్​ 16న లోక్​సభకు ఎన్నికలు జరుగుతాయంటూ... తామిచ్చిన తేదీ తాత్కాలికమేనని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల (General election 2024) కు ముందస్తు కార్యకలాపాలను పూర్తి చేసేందుకు... ఏప్రిల్ 16ను టార్గెట్ గా పెట్టుకున్నామని వివరణ ఇచ్చింది. ఏప్రిల్‌లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలంటూ ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఎక్స్‌ వేదికగా ఢిల్లీ ఎన్నికల ముఖ్య అధికారి... జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. కేవలం ఎన్నికల అధికారుల ఒక సూచనగా ఉత్తర్వులు జారీ చేశామని... లోక్​సభ ఎన్నికల తేదీని సరైన సమయంలో ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 

లోక్​సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసమే

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు అనేక పనులు ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...దేశవ్యాప్తంగా పర్యటించాల్సి  ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఓటర్ల జాబితా వంటి అంశాలపై సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు ? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న దానిపై ముందుగానే సన్నద్దత కావాల్సి ఉంటుంది. అందుకే  వీటన్నింటిని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ తాత్కాలిక తేదీని నిర్ణయిస్తుంది. దీనికి అనుగుణంగా మిగిలిన కార్యక్రమాల ప్రారంభ, ముగింపు తేదీలు నిర్ణయించుకుని ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేస్తుంది. 2024 ఏప్రిల్​ 16న తాత్కాలిక తేదీగా నిర్ణయిస్తూ...2024 జనవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీ లోక్​సభ ఎన్నికల ముందస్తు ప్రణాళిక కోసం మాత్రమేనని స్పష్టం చేసింది. 

గత సార్వత్రిక ఎన్నికలు అటు ఇటు ఎన్నికలు

2019 మార్చి 10న గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది ఈసీ. ఏప్రిల్‌ 11, ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23, ఏప్రిల్‌ 29, మే 6, మే 12, మే 19 తేదీల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు వచ్చాయి. ఈ సారి కూడా గత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌కు అటు, ఇటుగానే...ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu And Pawan Kalyan Meeting: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
Congress Candidates For MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే.. వారి బ్యాగ్రౌండ్ చూశారా
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Embed widget