అన్వేషించండి
Chevella Election Results 2024: చేవెళ్లలో సత్తా చాటుతున్న బీజేపీ, కాంగ్రెస్ వెనుకంజ, దిగజారిన బీఆర్ఎస్
Chevella Lok Sabha Election Results 2024: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోరు బాగా ఉంది. ఇక్కడ ఆయన లక్షకు పైబడి మెజారిటీతో ఉన్నారు.

చేవెళ్లలో సత్తా చాటుతున్న బీజేపీ, కాంగ్రెస్
Chevella Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జోరు విపరీతంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ ప్రభావం చూపడం లేదు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ఈయనకు 417982 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి 107148 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని 335930 ఓట్ల తేడాతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు మూడో స్థానంలోనే కొనసాగుతోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
బడ్జెట్
సినిమా
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion