అన్వేషించండి

ABP CVoter Opinion poll Haryana MP Chattisgarh : మధ్యప్రదేస్, హర్యానా, చత్తీస్‌ఘడ్‌లో గాలి ఎటు వైపు ? ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో కీలక వివరాలు వెల్లడి

ABP CVoter Opinion pol : మధ్యప్రదేస్, హర్యనా, చత్తీస్‌ఘడ్‌లో గాలి బీజేపీకే అనుకూలంగా ఉంది.. దాదాపుగా బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేయనుంది.

Lok Sabha Election 2024 : లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కొన్ని కీలక రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీజేపీ గత రెండు ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధించిన మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానాల్లో ఈ సారి కూడా అలాంటి ఫలితాలు సాధించాల్సి ఉంది. మరి ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ లో వెల్లడయింది. ఆ వివరాలు

మధ్యప్రదేశ్‌లో బీజేపీదే స్వీప్ 

మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్ సభ సీట్లు ఉన్నాయి.   ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ ప్రకారం బీజేపీకి 28 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఒక్క లోక్ సభ సీటు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పరంగా చూస్తే బీజేపీ కి 53 శాతం ఓట్లు వస్తాయి. ఇండియా కూటమికి 43.3 శాతం ఓట్లు వస్తాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 

హర్యనాలోనూ బీజేపీ కూటమిదే హవా 

హర్యానాలో పది లోక్ సభ సీట్లు ఉన్నాయి.  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ ప్రకారం వీటిలో ఒక్కటి తప్ప అన్ని సీట్లు బీజేపీనే గెల్చుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు లభిస్తుంది. హర్యనాలో 53 శాతం మంది ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ కు 37.6 శాతం మంది ఓట్లు అనుకూలంగా ఉన్నారు. 

చత్తీస్ ఘఢ్‌లోనూ బీజేపీ హవా 

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో చత్తీస్ ఘడ్‌లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. తాజాగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీనే హవా చూపనుంది. చత్తీస్ ఘడ్‌లో మొత్తం 11 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో పది సీట్లను  బీజేపీ గెల్చుకోనుంది. ఒక్కటి కాంగ్రెస్ ఖాతాలో పడనుంది.  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌ ప్రకారం 49.8 శాతం ఓట్లు  బీజేపీకి పడనుండగా.. కాంగ్రెస్ కు 44.4  శాతం ఓట్లు వచ్చే అవకాసం ఉంది. 

(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Vishnu Priya Bhimeneni: శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
శారీలో విష్ణుప్రియ... ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసిన వైరల్ బోల్డ్ లేడీ
Embed widget