అన్వేషించండి

ABP CVoter Opinion poll : అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే

ABP CVoter Survey : ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో అస్సాం, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో గెలుపెవరిది ? ఎవరు ఎక్కువ సీట్లు సాధించబోతున్నారు ?

ABP C Voter Opinion Poll  Assam, Uttarakhand, Goa Details :  దేశంలో లోక్ సభ ఎన్నికల వేడి అంతటా కనిపిస్తోంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుసుకునేందుకు ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ నిర్వహించింది. దేశంలో అత్యంత విశ్వసనీయమైన  సర్వేల్లో ఒకటి అయిన ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ లో అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ  సీట్లు వస్తాయో సంచలన అంచనాలు వెలుగులోకి వచ్చాయి. 

అస్సాంలో 12 బీజేపీకి - 2 కాంగ్రెస్ పార్టీకి !

14 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న అస్సాంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే అక్కడి ప్రజలు బీజేపీ వైపే మద్దతుగా ఉన్నారని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ లో తేలింది. మొత్తం పధ్నాలుగు స్థానాల్లో పన్నెండు బీజేపీ గెల్చుకోనుంది. రెండు మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడతాయని వెల్లడయింది. మొత్తం ఓట్లలో సగానికిపైగా అంటే 51.8 శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో.. కాంగ్రెస్‌కు 35.5 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 

గోవాలో హోరాహోరీ పోరు

గోవాలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపుతున్నాయి. గోవాలో రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి కాంగ్రెస్ కు.. మరొకటి బీజేపీకి దక్కుతుందని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ లో వెల్లడయింది. ఓట్ల పరంగా కూడా బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ఉన్నాయి. 46 శాతం ఓట్లు బీజేపీకి, 44.9 శాతం ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది. 

 

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఏకపక్ష ఎన్నికలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ, మోదీ  హవా ఎక్కువగా ఉందని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌ లో వెల్లడయింది. ఆ రాష్ట్రంలో ఐదు  లోక్ సభ సీట్లు ఉంటే.. మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రజల మూడ్ ను బట్టి అర్థమవుతుంది. ఓట్ల శాతంలో కూడా స్పష్టమైన తేడా ఉండనుంది. బీజేపీకి 59.5  శాతం ఓట్లు వస్తాయని అంచనాలు వెల్లడి కాగా కాంగ్రెస్ పార్టీ 33.4 శాతం వద్దనే ఆగిపోనుంది. 

(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)
 

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget