అన్వేషించండి

మోచేయి కింద దెబ్బ తగిలితే కరెంట్‌ షాక్ కొట్టినట్టు ఎందుకనిపిస్తుంది? 'ఫన్నీ బోన్' సీక్రెట్ ఏంటీ?

మోచేయి దేనినైనా తాకినప్పుడు షాక్ తగలినట్టు అనిపిస్తుంది. ఇందుకు కారణమేంటి?

మన మోచేయి అకస్మాత్తుగా దేనితోనైనా ఢీకొన్నప్పుడు, ఆ సమయంలో తీవ్రమైన నొప్పికి బదులుగా కరెంట్‌ షాక్‌ కొట్టినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా జలదరింపు అనుభూతి కలుగుతుంది. చాలా మంది దీన్ని సరదాగా చేస్తూ కూడా ఎదుటి వారిని ఆట పట్టిస్తుంటారు. పిల్లలు, పెద్దలు అంతా ఏదో టైంలో దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్లే. కానీ దాని వెనుక ఉన్న కారణం ఏమిటి... ఇది మోచేయికి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దెబ్బ తగిలిన తర్వాత శరీరంలోని అన్ని భాగాలు నొప్పిని కలిగిస్తాయి. మోచేయిలోని ఈ భాగం మాత్రం వింతైన అనుభూతిని ఇస్తుంది. దాని వెనుక ఉన్న ప్రత్యేక కారణం గురించి మనం ఇక్కడ చూద్దాం.

దెబ్బతగిలితే కరెంట్‌లా షాక్‌ కొట్టే మన మోచేయి వద్ద ఉన్న బోన్‌ను సాధారణ పరిభాషలో 'ఫన్నీ బోన్' అని పిలుస్తారు. దాన్ని వైద్య పరిభాషలో చెప్పాలంటే ఉల్నార్ నాడి అంటారు. ఈ నాడి మెడ (కాలర్ బోన్‌ ), భుజాలు, చేతుల ద్వారా మణికట్టు వరకు వెళుతుంది. తర్వాత డివైడ్‌ అయ్యి ఉంగరపు వేలు, చిటికెన వేలు వద్ద ముగుస్తుంది. 

ఈ కారణంగానే షాక్ కొడుతుంది

ఈ ఫన్నీ బోన్ ప్రధాన విధి మెదడు నుంచి సందేశాలను శరీరంలోని మిగిలిన భాగాలకు తీసుకురావడం, తీసుకెళ్లడం. శరీరంలోని మొత్తం నాడీ వ్యవస్థ వలె, ఉల్నార్ నాడిలో ఎక్కువ భాగం ఎముకలు, మజ్జ కలిగి ఉంటుంది. మోచేయి ద్వారా వెళ్ళే ఈ బోన్‌ చర్మం, కొవ్వుతో మాత్రమే కవర్‌ చేసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మోచేయి దేనినైనా తాకినప్పుడు ఈ బోన్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. అందుకే షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఈ ఒత్తిడి అకస్మాత్తుగా నేరుగా బోన్‌పై పడినప్పుడు షాక్‌ కొట్టిట్టు అనిపించడంతోపాటు జలదరింపు అనుభూతి కలుగుతుంది. 

దీనికి 'ఫన్నీ బోన్' అని ఎందుకు పేరు పెట్టారు

ఉల్నార్ నాడిని ఫన్నీ బోన్‌ అని పిలవడం వెనుక వైద్య శాస్త్రంలో రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఉల్నార్ నాడి మన చేతి ఎముక గుండా వెళుతుంది. దీనిని వైద్య పరిభాషలో హ్యూమర్స్ అని అంటారు. హ్యూమర్స్ అనే పదం హ్యూమరస్ (సరదా) ను పోలి ఉంటుంది. ఈ సారూప్యత కారణంగా దీనికి ఫన్నీ బోన్ అనే పేరు వచ్చిందని కొందరు నమ్ముతారు. ఇది కాకుండా, కొంతమంది ఇక్కడ గాయపడినప్పుడు ఎక్కువ నవ్వు వస్తుందని నమ్ముతారు. కాబట్టి దీనిని ఫన్నీ బోన్ అని పిలుస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget