అన్వేషించండి

TG Law CET 2025: తెలంగాణ లా సెట్ ఫలితాలు విడుదల- రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే

TG Law CET Results 2025:తెలంగాణ లాసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. మూడు విభాగాలకు చెందిన ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారులు lawcet.tgche.ac.in వెబ్‌సెట్‌లో ఉంచారు.  

TG Law CET Results 2025: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) మధ్యాహ్నం 4 గంటలకు టీజీ లాసెట్ (TS LAWCET),  పీజీ లాసెట్ (PGLCET) 2025 ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు lawcet.tgche.ac.inలో ఉంచారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఎలా తెలుసుకోవాలి, ర్యాంకు కార్డుల ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ చూద్దాం.   

అధికారులు విడుదల చేసిన లాసెట్‌ ఫలితాల్లో ర్యాంకు వివరాలు ఉన్నాయి. ఏ విభాగంలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలిపారు. 

ఫలితాలు తెలుసుకునేందుకు అనుసరించాల్సిన స్టెప్ట్స్

  • ముందు ఈ ఫలితాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.inను సందర్శించాలి.  
  • అక్కడ లేటెస్ట్ అప్‌డేట్స్ వద్ద రిజల్ట్స్‌ అనే లింక్ కనిపిస్తుంది.
  • అనంతరం మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. లేకుంటే ఈ(రిజల్ట్స్ లింకు ఇదే) లింకుపై క్లిక్ చేస్తే రిజల్ట్స్ పేజ్‌కు వెళ్తుంది
  • అందులో మీ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్‌ నెంబర్ టైప్ చేయాలి.  
  • అనంతరం అక్కడ సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. 
  • మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • తర్వాత ఆ ర్యాంకు కార్డును డౌన్‌లోడ్ చేసిపెట్టుకోవాలి. 
  • కౌన్సెలింగ్ టైంలో ఈ వివరాలు అవసరం అవుతాయి. 
  • టీఎస్ లాసెట్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు 120 మార్కుల్లో కనీసం 35 శాతం మార్కులు అంటే 42 మార్కులు సాధించాలి.

ర్యాంకు కార్డ్ లో ఉన్న వివరాలేంటీ: ర్యాంకు కార్డ్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, సాధించిన మార్కులు, మొత్తం మార్కులు, అర్హత స్థాయి, ర్యాంకు వంటి వివరాలు ఉంటాయి.
కౌన్సెలింగ్: ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 2025లో మొదలవుతుంది. ఈ ప్రక్రియలో సీటు కేటాయింపు , లా కోర్సులకు ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ అవసరం.

ఇతర ముఖ్యమైన విషయాలు
ఈ పరీక్ష జూన్ 6, 2025న ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించారు. దాదాపు 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, వీరిలో 45,609 మంది పరీక్షలో పాల్గొన్నారు.   

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget