అన్వేషించండి

School Holidays: విద్యార్థులకు పండగే.. వరుసగా 3 రోజులపాటు సెలవులు

Telangana School Holidays in April 2025 | ఏప్రిల్ లో ఈ వీకెండ్ నుంచి మూడు రోజులపాటు వరుస సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 12 నుంచి మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

Telangana School Holidays | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పండుగ లాంటి వార్త చెప్పింది. స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. స్కూల్ విద్యార్థులకు  ఏప్రిల్ నెలలో వరుసగా 3 రోజులు సెలవులు అని ప్రభుత్వం ప్రకటనతో ఎగిరి గంతేస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు హాలిడేస్ వచ్చాయి. అసలే సమ్మర్ కావడంతో వికేషన్ కు కూడా కొందరు తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.

మూడు రోజులు వరుస సెలవులు..
ఏప్రిల్ 12న సెలవు. రెండో శనివారం కావడంతో ఆరోజు సెలవు ప్రకటించారు. ఆదివారం కావడంతో ఏప్రిల్ 13న మరో హాలిడే వచ్చింది. సాధారణంగా రెండో శనివారం, ఆదివారం రోజు స్కూళ్లకు ఎలాగూ సెలవులు ఇస్తారు. అయితే సోమవారం సైతం సెలవు వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సెలవుదినంగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఈ సమ్మర్ లో చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

ఏప్రిల్ నెలలో మరికొన్ని సెలవులు సైతం ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన మహవీర్ జయంతి. జైన తీర్థంకరుడు మహావీరుడి జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే నిర్ణయించారు. ఆపై ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూళ్లతో పాటు కాలేజీలకు సైతం సెలవు ఇస్తారు. ఇటీవల ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలో స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్. వచ్చే ఏడాది వర్కింగ్ డేస్, హాలిడేస్ సంబంధించి విద్యాశాఖ ఇదివరకే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది.

ఏపీలో సైతం వరుసగా మూడు రోజులు విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులపాటు స్కూళ్లకు సెలవు ఉంటుంది. రెండో శనివారం, ఆపై ఆదివారం, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సైతం పాఠశాలలకు సెలవు ప్రకటనతో విద్యార్థులు పండగ చేసుకోనున్నారు. ఏపీలోనూ త్వరలోనే సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget