అన్వేషించండి

TS ECET Counselling: టీఎస్‌ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. వెబ్ ఆప్షన్ల తేదీలు, పూర్తి వివరాలు

తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి.

తెలంగాణ ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 3వ తేదీన టీఎస్ ఈసెట్- 2021 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 

ఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీన అభ్యర్థులను సీట్లను కేటాయించనుంది. అనంతరం సెప్టెంబరు 2 నుంచి 7వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

Also Read: TS Eamcet counselling: 30 నుంచి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే?

సెప్టెంబర్‌ 13 నుంచి తుది విడత.. 
ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబర్‌ 14వ తేదీన అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లకు సెప్టెంబర్ 14, 15 తేదీల్లో అవకాశం ఉంటుంది. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబరు 17న ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, ప్రవేశాల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ వెల్లడించారు. సెప్టెంబర్ 18వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈ నెల 13 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి  రామకృష్ణ  తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈసారి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ప్రవేశాలను నిర్వహిస్తామని చెప్పారు. మొదటి విడత పూర్తయ్యాక రెండో విడత ప్రవేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. 

Read More: AP Inter Admissions: ఏపీలో ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget