అన్వేషించండి

TGRJC CET 2024: బీసీ గురుకుల ఇంటర్‌ ప్రవేశాల రెండో జాబితా విడుదల, ఇలా చూసుకోండి

Telangana లోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన రెండో జాబితాలను గురుకుల సొసైటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

MJPTBCW RJC-CET-2024 Results: తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండో విడత జాబితా వచ్చేసింది. గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా ఫోన్ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.

బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - https://mjpabcwreis.cgg.gov.in/

➥ అక్కడ హోంపేజిలో కనిపించే  ''MJPTBCW RJC-CET-2024 Phase-II Results'' లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ ఆ తర్వాత వచ్చే పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా ఫోన్ నెంబరు, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదుచేసి 'Get Result' బటన్ మీద క్లిక్ చేయాలి. 

➥ ప్రవేశ పరీక్ష ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 

➥ విద్యార్థులు ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసి భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.

రెండో విడత ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలోని బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాను మే 19న విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

విద్యార్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా సీట్లు, కళాశాలలను కేటాయించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు సంబంధిత కళాశాలల్లో మే 20 నుంచి 30 లోగా రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. ఇంటర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రెగ్యులర్ ఇంటర్ కోర్సులతోపాటు ఐఐటీ, నీట్, ఎప్‌సెట్, సీఏ/సీపీటీ, క్లాట్ ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 261 బీసీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో 130 బాలుర జూనియర్ కాలేజీల్లో 11,360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 127 బాలికల జూనియర్ కాలేజీల్లో 10,560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక మిగతా 4 కళాశాలలు ప్రతిభా కళాశాలలు (COE)గా ఉన్నాయి. జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఒకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

జూనియర్ కాలేజీల్లో కోర్సులు.. 

➥ ఎంపీసీ 

➥ బైపీసీ 

➥ ఎంఈసీ 

➥ సీఈసీ 

➥ హెచ్‌ఈసీ 

ఒకేషనల్ కోర్సులు..

➥ అగ్రికల్చర్ & క్రాప్ ప్రొడక్షన్ 

➥ కంప్యూటర్ గ్రాఫిక్స్ & యానిమేషన్ 

➥ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్

➥ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ

➥ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW)

➥ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్

➥ ఫిజియోథెరపీ

➥ టూరిజం & హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ 

Notification

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే
పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget