అన్వేషించండి

SVVU: శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఎంవీఎస్సీ కోర్సు, ప్రవేశం ఇలా

SVVU MVSC Admissions: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

SVVU MVSC Admissions: తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 80 సీట్లను భర్తీ చేయనున్నారు. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌తో పాటు ఐకార్‌ ఏఐసీఈ(జేఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌)- 2023 ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 3 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

* ఎంవీఎస్సీ కోర్సు

సీట్ల సంఖ్య: 80.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ ఫిజియాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ.

విభాగాల వారీగా సీట్లు..

1. యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్: 06

2. యానిమల్ న్యూట్రిషన్: 05

3. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్: 04

4. లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ: 03 

5. పౌల్ట్రీ సైన్స్: 03

6. వెటర్నరీ అనాటమీ: 04

7. వెటర్నరీ అండ్ A.H. ఎక్స్‌టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్: 04

8. వెటర్నరీ బయోకెమిస్ట్రీ: 04

9. వెటర్నరీ గైనకాలజీ &ఒబెస్ట్ట్రిక్స్: 06

10. వెటర్నరీ మెడిసిన్: 06

11. వెటర్నరీ మైక్రోబయాలజీ: 05

12. వెటర్నరీ పారాసైటాలజీ: 04 

13. వెటర్నరీ పాథాలజీ: 05

14. వెటర్నరీ ఫార్మకాలజీ &టాక్సికాలజీ: 04

15. వెటర్నరీ ఫిజియాలజీ: 03

16. వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ: 05

17. వెటర్నరీ సర్జరీ & రేడియాలజీ: 09

ఎస్.వీ.వీ.యూ కింద ఉన్న సంస్థలు..

కాలేజీలు..
1. వెటర్నరీ సైన్స్ కళాశాల, తిరుపతి, తిరుపతి జిల్లా

2. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గన్నవరం, కృష్ణా జిల్లా

3.  కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు, Y S R కడప జిల్లా

4.  కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి, విజయనగరం జిల్లా

5.  కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ, తిరుపతి, తిరుపతి జిల్లా

అనుబంధ కాలేజీ..
➥ పైడా కాలేజ్ ఆఫ్ డైరీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, పటావల, తూర్పు గోదావరి జిల్లా

అర్హత: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌తో పాటు ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 21.05.2024 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఐకార్‌ ఏఐఈఈఏ(పీజీ)- 2023 ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, కౌన్సెలింగ్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: SVVU, Administrative Office, Dr.Y.S.R. Bhavan, Tirupati – 517 502.

ముఖ్యమైన తేదీలు...

* నోటిఫికేషన్ వెల్లడి: 21.05.2024.

* దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 03.06.2024.

* కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన: 07.06.2024.

* కౌన్సెలింగ్ తేదీ: 11.06.2024.

* 2023-24 విద్యాసంవత్సరం మొదటి సెమిస్టర్ కోసం రిజిస్ట్రేషన్‌: 14.06.2024.

Notification

Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget