అన్వేషించండి

PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఎంవీఎస్సీ కోర్సులు, ప్రవేశం ఇలా

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

PVNRTVU MVSC Admissions: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎంవీఎస్సీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 సీట్లను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీవీఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐసీఏఆర్‌- ఏఐఈఈఏ (పీజీ)- 2023 ర్యాంకు ఆధారంగా ఎంపిక ఉంటుంది.
 

వివరాలు..

* ఎంవీఎస్సీ కోర్సులు

ఖాళీల సంఖ్య: 43

విభాగాలు: వెటర్నరీ సైన్స్, యానిమల్ సైన్స్, యానిమల్ బయోటెక్నాలజీ.

⏩ రెగ్యులర్ విద్యార్థులకు సీట్లు: 33.

⏩ ఇన్-సర్వీస్ (పశుసంవర్థక శాఖ) విద్యార్థులకు సీట్లు: 10.

అర్హత: సంబంధిత విభాగంలో బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.  

వయోపరిమితి: 01.07.2023 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసీఏఆర్‌- ఏఐఈఈఏ (పీజీ)- 2023 ర్యాంకు ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన సర్టిఫికేట్‌లు..

➥ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన నేటివిటీ సర్టిఫికేట్.

➥ ఐసీఏఆర్‌- ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్‌/ ఎస్ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ)- 2023 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్.

➥ బీవీఎస్సీ అండ్ ఏహెచ్‌లెవెల్ పరీక్షలో పొందిన ట్రాన్స్క్రిప్ట్.

➥ అర్హత పరీక్ష యొక్క ప్రొవిజనల్/ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు.

➥ పుట్టిన తేదీ ధృవీకరణ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ/తత్సమాన సర్టిఫికెట్

➥ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర కాంపిటెంట్ అథారిటీ ద్వారా జారీ చేయబడిన సామాజిక స్థితి ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి. EWS కోటాను కోరుకునే అభ్యర్థులు ఈ మేరకు జారీ చేసిన సర్టిఫికేట్‌ను జతచేయాలి. కాంపిటెంట్ అథారిటీ ద్వారా అభ్యర్థుల సామాజిక హోదా క్లెయిమ్‌ల వాస్తవికతను ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలు ధృవీకరించే వరకు ఈ కేటగిరీల కింద ఇచ్చిన అడ్మిషన్ తాత్కాలికంగా ఉంటుంది.

➥ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన పిహెచ్ సర్టిఫికేట్‌ను దివ్యాంగులు సమర్పించాలి.
➥ గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ II సంవత్సరం వరకు స్టడీ సర్టిఫికేట్లు, ప్రైవేట్ స్టడీ ద్వారా ఏదైనా పరీక్షకు హాజరైన వారు ఆ కాలానికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్‌ జతపరచాలి.

➥ ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం / ANGRAU / SVVU / PVNR TVU కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల నుంచి పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధించి OGPA/CGPAని మార్కులుగా మార్చడానికి చూపే సర్టిఫికేట్.

➥ 10+2 (ఇంటర్మీడియట్) మార్కుల మెమో

➥ చెల్లింపునకు సంబంధించిన రసీదు స్లిప్ కాపీని జతపరచాలి.

➥ ఏదైనా చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ID ప్రూఫ్

➥ ఇన్-సర్వీస్ దరఖాస్తుదారులతో సహా ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ యజమాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి.

➥ పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి కాకుండా ఇతర విశ్వవిద్యాలయం నుంచి అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే మైగ్రేషన్ సర్టిఫికేట్.

➥ అభ్యర్థి చివరిగా చదివిన కాలేజ్/ఇన్‌స్టిట్యూషన్ నుంచి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్.

➥ కౌన్సెలింగ్ తేదీ లేదా అంతకు ముందు దరఖాస్తుదారులు ఏవైనా అవసరమైన సర్టిఫికేట్‌లను సమర్పించకపోతే, వారు కౌన్సెలింగ్‌కు అనుమతించబడరు.

ముఖ్యమైన తేదీలు...

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 30.05.2024.

* కౌన్సెలింగ్ తేదీ: 05.06.2024.

* 2023-24 విద్యాసంవత్సరం మొదటి సెమిస్టర్ కోసం రిజిస్ట్రేషన్‌: 06.06.2024.

Notification

Online Application (Google Form)

 Application Fee Payment

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget