అన్వేషించండి

విద్యలో ఆధునికత : ICFAI ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాముఖ్యత

విద్యలో ఆధునికత : ICFAI ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాముఖ్యత

ICFAI:విద్యారంగం వేగంగా మారుతోంది. సంప్రదాయ తరగతి గదులు మాత్రమే మార్గం కాదనే భావన బలపడుతోంది. నేటి మారుతున్న ప్రపంచంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని సమతులం చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించడం సవాలుగా మారింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ICFAI విద్యార్థులు తమ స్వంత గమనంలో ఎక్కడైనా , ఎప్పుడైనా నేర్చుకునే అవకాశాన్నిచ్చే ఆన్ లైన్ మేనేజ్‌మెంట్ పోగ్రామ్ అందిస్తోంది.
విద్యలో ఆధునికత : ICFAI ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాముఖ్యత

మీ ఆన్ లైన్ విద్యా ప్రయాణానికి ICFAIని ఎంచుకోవాల్సిన కారణాలు ?

ICFAI గ్రూప్‌లో భాగమైన IFHE (ICFAI Foundation for Higher Education) ఆన్ లైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం అందిస్తోంది. IFHE అనేది UGC చట్టం ప్రకారం  "Deemed to be University" హోదా కలిగిన శ్రేణి -1 స్వయం ప్రతిపత్తి సంస్థ. 

 
ICFAI గ్రూప్   గత 4 దశాబ్దాలుగా ఉన్నత విద్యలో నాణ్యత కోసం కృషి చేస్తూ.. దేశవ్యాప్తంగా  11  విశ్వ విద్యాలయాలు,   9 బిజినెస్ స్కూల్స్,  9 లా  స్కూల్స్,  7 టెక్నాలజీ స్కూల్స్ ను నడుపుతోంది.  
• IFHE కి NAAC A++ ప్రామాణీకరణ ఉంది.  
• ICFAI ఆన్ లైన్ BBA & MBA డిగ్రీలు  UGC మరియు  AICTE గుర్తింపు కలిగి ఉన్నాయి.

•1984 నుంచి విద్యారంగంలో విస్తృతమైన పేరు :   వేలాది మంది విద్యార్థులను ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు తీసుకెళ్లి న ICFAI, మీకూ అత్యుత్తమైన విద్యను అందించేందుకు సిద్ధంగా ఉంది.   

ICFAI ఆన్ లైన్ MBA: మీ కెరీర్ వేగంగా ముందుకు తీసుకెళ్లే సాధనం 

ICFAI ఆన్ లైన్  MBA రెండు సంవత్సరాల కోర్సు కాగా, పట్టభద్రులు (Graduates), ఉద్యగస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.  ప్రస్తుత పోటీ ప్రపంచంలో అత్యవసరమైన అభ్యాసన నైపుణ్యాలు, వ్యాపార పరిజ్ఞానం అందించడమే దీని ప్రధాన లక్ష్యం

ప్రధాన అంశాలు:
సంపూర్ణ కోర్సు కవరేజ్  – డేటా విశ్లేషణ (Data Analysis), ఇంటర్నేషనల్ బిజినెస్ (International Business), మార్కెటింగ్ వ్యూహాలు  (Marketing Strategies), లీడర్ షిప్  (Leadership) వంటి వ్యాపార రంగానికి సంబంధించిన అన్ని ముఖ్యాంశాలు.  
• స్వేచ్చగా నేర్చుకునే అవకాశం – 24/7 ఆన్ లైన్ యాక్సెస్ ద్వారా ఎప్పు డైనా, ఎక్క డైనా నేర్చుకోవచ్చు .
• ప్రాక్టికల్స్ అనుభవం –  ప్రాజెక్టులు, కేస్ స్టడీల ద్వారా నిజ జీవిత వ్యాపార సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధం చెయ్యడం.   
• తక్కువ ఖర్చుతో మెరుగైన విద్య  – MBA ఫీజు సెమిస్టర్ వారీగా చెల్లించే అవకాశం ఉంది. ఇది Full Time MBA కంటే తక్కువ ఖర్చు ఉంటుంది.  
ప్రోగ్రామ్ వివరాలు
• కనీస అర్హత   : గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి కనీసం  50% మార్కులతో పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 
• కాల వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు ), గరిష్టంగా   4 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది.  
• కోర్సు బోధన మాధ్యమం : ఆంగ్లం 
• మొత్తం కోర్సులు: 22 (15 కోర్ కోర్సులు , 6 ఎలెక్టెడ్ కోర్సులు , 1 స్పాజు)  .

ICFAI ఆన్ లైన్   BBA: బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో బలమైన పునాది నిర్మించేది 

ICFAI ఆన్ లైన్  BBA మూడు సంవత్సరాల అండర్ గ్రాడ్యూయేట్ కోర్స్.   ఇది బిజినెస్ మేనేజ్ మెంట్ రంగంలో  విద్యార్థులకు గణనీయమైన సంసిద్ధతను అందిస్తుంది.   సిద్ధాంతం (Theory) మరయు  ప్రాక్టికల్ అప్లికేషన్ (Practical Application) సమర్థంగా మిళితం చేయడం  ద్వారా వ్యాపార ప్రపంచంలో విజయం సాధించేందుకు సిద్ధమవుతారు.  

ప్రధాన అంశాలు:
• ఆవశ్యకమన వ్యాపార పరిజ్ఞానం –  వ్యాపార చట్టాలు, మార్కెటింగ్,  ఫైనాన్స్ వంటి ముఖ్యమైన అంశాలపై పూర్తి అవగాహన 
• అభ్యాస అనుభవం – ఇంటర్న్ షిప్ , పరిశోధన ప్రాజెక్టుల ద్వారా నిజ జీవిత అనుభవం పొందండి.  
• మీ నైపుణ్యాలను పరిశీలించుకోండి –  సప్లయ్ చెయిన్ మేనేజ్ మెంట్, అడ్వర్టయిజింగ్, క్యాపిటల్ మారకం వంటి ప్రత్ేయక రంగాలలో నైపుణ్యాలను పెంచుకోండి.  
• MBA లింకేజ్   – ఈ BBA కోర్సు  MBA చదవవేందుకు  బలమైన పునాదిని అందిస్తుంది. 
• డ్యూయల్ డిగ్రీ ప్రయోజనం   – ఒకే సమయంలో మరో కోర్సుతో పాటు  ICFAI Online BBAని కూడా పూరి చేయవచ్చు.  
• అనుకూలత– ఉద్యోగులు కూడా తమ స్వంత వేగంలో చదువుకోవచ్చు.  
• తక్కువ ఖర్చుతో మెరుగైన విద్య  – ఫీజు సెమిస్టర్ వారీగా చెల్లించే అవకాశం ఉంది. ఇది  Full Time BBA కంటే తక్కువ ఖర్చుతో ఉంటుంది. 


ప్రోగ్రామ్ వివరాలు
• కనీస అర్హత  : 12వ తరగతి పూరి చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 
• కాల వ్యవధి :  3 సంవత్సరాలు  (6 సెమిస్టర్లులు), గరిష్ఠంగా 6 సంవత్సరాల వరకూ పొడిగించుకునే అవకాశం 
• కోర్సు బోధన మాధ్యమం:  ఆంగ్లం 
• మొత్తం కోర్సులు : 33 (26 కోర్ కోర్సులు , 5 ఎలక్టెడ్ కోర్సులు,   1 ఇంటర్న్ షిప్  ,  1 పరిశోధన  )  

అడ్మిషన్ విధానము 
• ICFAI ఆన్ లైన్  MBA & BBA కోర్సులకు https://online.ifheindia.org/lp/icfai-online- programs/?utm_source=ABP+Telugu&utm_medium=PRArticle వెబ్ సైట్ ద్వారా సులభంగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

డిగ్రీ ప్రధానం
 
• ప్రోగ్రాం  విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు   IFHE నుండి MBA లేదా BBA డిగ్రీ ప్రదానం చేయబడుతుంది.  UGC ప్రకారం, ఆన్ లైన్ డిగ్రీలు  Full Time ప్రోగ్రామ్ లకు సమానంగా పరిగణించబడతాయి.  


ICFAI తో మీ భవిష్యత్ ను మార్చుకోండి ! 
ICFAI ఆన్ లైన్   MBA & BBA గ్రాడ్యూయేట్లు అన్ని రంగాల్లో అత్యుత్తమ ఉద్యోగావకాశాలను పొందేందుకు తగిన నైపుణ్యాలతో ముందుకు సాగుతారు. ప్రపంచం స్థాయిలో ప్రామాణిక విధాన అవసరాలతో అనుసంధానం చేసి ఈ ప్రోగ్రాములు మీ కెరీర్ ను మరింత వెలుగులోకి తెస్తాయి.  

ICFAI తో ముందుకు  అడుగు వేసి, మీ కెరీర్ ను అభివృద్ధి చేసుకోండి.  మరిన్ని వివరాల కొరకు 080-6959-2323 నంబర్ ను సంప్రదించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Putin Visit to India: రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
రష్యాలో నిషేధించడానికి చూసిన భగవద్గీతను పుతిన్‌కు గిఫ్టుగా ఇచ్చిన ప్రధాని మోదీ!
Pullela Gopichand Badminton Academy in Amaravati: అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
అమరావతిలో బాడ్మింటన్ అకాడమీ!భూమి పూజ చేసిన పుల్లెల గోపీచంద్
Akhanda 2: ‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
‘హిందూ మతం’ -  ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Putin: పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
పుతిన్ ని 'డెస్టినీ డ్రివెన్' నాయకుడు అని ఎందుకంటారు? జ్యోతిష్యం ప్రకారం ఆ పేరు ఎందుకు పవర్ ఫుల్?
PDS Rice Illegal transport: పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాకు పడని బ్రేక్‌! ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో రెచ్చిపోతున్న‌ రేష‌న్ రైస్‌ మాఫియా!
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Dies Irae OTT : ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
Embed widget