అన్వేషించండి

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, మళ్లీ వరుస సెలవులు - ఈసారి ఎన్నిరోజులంటే?

Holidays:  తెలంగాణలోని విద్యాసంస్థలకు వరుసగా నాలుగురోజులపాటు సెలవులు వచ్చాయి. సెప్టెంబరు 14న రెండో శనివారం కాగా, సెప్టెంబరు 15న ఆదివారం, సెప్టెంబరు 16న సోమవారం మిలాద్-ఉన్-నబీ సెలవులు వచ్చాయి.

Telangana School Holidays September:  తెలంగాణలోని విద్యాసంస్థలకు వారాంతంలో మరోసారి వరుస సెలవులు వచ్చాయి. సెప్టెంబరు 14న రెండో శనివారం కాగా, సెప్టెంబరు 15న ఆదివారం, సెప్టెంబరు 16న సోమవారం మిలాద్-ఉన్-నబీ సెలవులు వచ్చాయి. ఇక సెప్టెంబరు 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబరు 17న జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవుదినంగా ప్రకటించారు. అయితే ఆరోజు సెలవు ఇస్తుండటంతో నవంబరు 9న రెండో శనివారం పనిదినం(వర్కింగ్‌డే)గా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు నెలలో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సెప్టెంబర్ నెలలో ఇప్పటికే విద్యాసంస్థలకు  చాలా సెలవులు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో కొన్ని రోజులు సెలవులు ఇచ్చారు. అదేవిధంగా వినాయక చవితి, పండగల నేపథ్యంలో సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో ఇంకా ఉన్న సెలవుల వివరాలు చూస్తే.. 22 ఆదివారం సెలవు. అదేవిధంగా సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఉంది. సెప్టెంబర్ 29న ఆదివారం వస్తోంది.. కాబట్టి ఆరోజు కూడా అందరికీ సెలవురోజే. ఈ నెలలో వరుస సెలవులు వస్తుండటంతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి తోడు పండగలు కూడా రావడంతో తమ తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. 

ఈ విద్యాసంవత్సరం సెలవులు ఇలా..

➥ విద్యాశాఖ ప్రకటించింన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. 
➥ సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయి. 
➥డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మస్ సెల‌వులు ఇవ్వనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు ఇలా..
ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబ‌ర్ 10న ద‌స‌రా, అక్టోబ‌ర్ 31న దీపావ‌ళికి సెల‌వులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget