అన్వేషించండి

AP Schools : ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు, ఎప్పటినుంచంటే?

AP Schools Summer Holidays : ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6 నుంచి అన్ని పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

AP Schools Summer Holidays : ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది. మే 4వ తేదీ నాటికి అన్ని తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. జులై 4వ తేదీన పాఠశాలలను తిరిగి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. 

విద్యాశాఖ కీలక ఆదేశాలు 

ఆంధ్రప్రదేశ్ లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎండలతో సాధారణ ప్రజలతో పాటు పాఠశాలలకు వెళ్లే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్నా మధ్యాహ్నం ఇంటికి చేరుకునే సరికి పిల్లలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ లోపు 1 - 10వ తరగతులకు పరీక్షల నిర్వహణ పూర్తి చేయాలని విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 4వ తేదీన పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 

కరోనా కారణంగా విద్యాసంవత్సరంలో మార్పు 

కరోనా కారణంగా గత రెండేళ్లుగా విద్యాసంవత్సరం అంతంత మాత్రంగా నడిచింది. కరోనా తర్వాత విద్యాసంవత్సరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.  సిలబస్ తగ్గింపు, సెలవుల కుదింపుతో పాటు విద్యా సంవత్సరాన్ని ముందుకు జరిపింది. రెండేళ్లు అయితే పదోతరగతి పరీక్షలు రద్దు చేసింది. అయితే ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సి ఉండగా మే 6 వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారుల నుంచి పాఠశాలలకు ఆదేశాలు వెళ్లాయి.

పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం

పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు హాల్ టికెట్ పై ఉచితంగా ప్రయాణించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యాకేంద్రం నుంచి పరీక్ష కేంద్రానికి, తిరుగు ప్రయాణం ఆర్టీసీ బస్ లలో ఉచితంగా వెళ్లవచ్చని పేర్కొంది. ఇందుకు విద్యార్థులు హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. పదో పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  బస్సు పాస్ లేని విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఈ సదుపాయం కల్పించనున్నారు. 

పదో పరీక్షల తేదీలు ఇవే

  • ఏప్రిల్‌ 27వ తేదీ - తెలుగు
  • ఏప్రిల్‌ 28వ తేదీ - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • ఏప్రిల్‌ 29వ తేదీ - ఇంగ్లిష్‌
  • మే 2వ తేదీ -  గణితం
  • మే 4వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-1
  • మే 5వ తేదీ  -  సైన్స్‌ పేపర్‌-2
  • మే 6వ తేదీ  -  సోషల్ 

టాప్ హెడ్ లైన్స్

NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది
మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget