అన్వేషించండి

AP EDCET Results- 2025: ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల- రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే 

AP EDCET Results- 2025: జూన్‌ ఐదో తేదీన నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ ఫలితాల(AP EdCET Results 2025)ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 99.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరిక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 17, 795 మంది పరీక్ష రాయగా ఇందులో 14,527మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspxలో ఉంచారు. 

బీఈడీ రిజల్ట్స్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్‌లో బీఈడీ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని చూడటానికి ఈ కింది స్టెప్స్‌ ఫాలో అవ్వాలి. 
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspxను సందర్శించాలి. 
అక్కడ కుడివైపు రిజల్ట్స్‌ అని కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయాలి. దాని పక్కనే డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డు ఉంటుంది. 
ముందు రిజిల్ట్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే రిజల్ట్స్‌ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ టైప్ చేయాలి. తర్వాత ఎడ్‌సెట్‌ హాల్ టికెట్ నెంబర్ రాయాలి. 
తర్వాత మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
ఫలితాలు చూసిన తర్వాత ప్రింట్‌ అవుట్ తీసుకోవాలి. కౌన్సెలింగ్‌ టైంలో అవసరం అవుతుంది. 
మీరు ర్యాంక్‌ కార్డును కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవాలి.  

2025 సంవత్సరానికి సంబంధించిన ఎడ్‌సెట్ పరీక్షను ఆచార్య నాగర్జున యూనివర్సిటీ నిర్వహించింది. జూన్ ఐదో తేదిన పరీక్ష నిర్వహించారు. ఈ మధ్యే ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఇందులో మంచి ఫలితాలు సాధించిన అభ్యర్థులకు బీఈడీ, స్పెషల్ బీఈడీ కళాశాలల్లో చేరబోతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026 : ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
ఏబీపీ దేశం స్మార్ట్ ఎడ్ కాన్‌‌క్లేవ్​లో జాహ్నవి దాంగేటి స్పేస్ టాక్.. పాలకొల్లు నుంచి అంతరిక్షం వరకు
International Women Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మీ హక్కులేంటో తెలుసుకోండి; ప్రతి స్త్రీకి ఇవి చాలా అవసరం!
UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
UPSC సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget