IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

NEET 20022: నీట్‌ 2022కు సంబంధించిన కీలకమైన అప్‌డేట్ చూశారా? త్వరగా మేల్కొండి లేకుంటే ఇబ్బంది పడతారు

NEET 2022 కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ నిన్ననే ప్రారంభమైంది. ఇది మే ఆరు వరకు కొనసాగనుంది.

FOLLOW US: 

నీటి్‌ 2022 నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. వైద్య విద్య అభ్యసించాలనే విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలును వెబ్‌సైట్‌లో పెట్టింది ఎన్టీఏ. 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆరో తేదీ నుంచి మే ఆరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మే 7వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. నీట్‌ను జులై 17వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. 

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.nta.ac.in, neet.nta.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.1600, జనరల్-ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/PwBD అభ్యర్థులు రూ.900 ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. 

ఎగ్జామ్ జులై 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అంటే సుమారు మూడున్నర గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. 

నీట్‌ యూజీ 2022 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి-
1. ntaneet.nic.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. 
2. ముందుగా విద్యార్థి పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవాలి. 
3. అలా క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీతో లాగిన్అవ్వాలి.
 4. అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో విద్యార్హతలు, మార్క్‌ల వివరాలు, పొందుపరచాలి. 
5. డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌ , సంతకాన్ని స్కాన్ చేసి జత చేయాలి. 
6. తర్వాత అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో మోడ్‌లో పే చేయాలి. 
7. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. 
8. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లౌడ్‌  చేసి ఒక ప్రింట్‌ అవుటు ఒకటి తీసి పెట్టుకోవాలి. 

నీట్‌ యూజీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే?

1. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను జేపీజీలో కానీ, జేపీఈజీ ఫార్మాట్‌లో కానీ 10 కేబీ నుంచి 200 కేబీ మధ్య ఉండేలా రెడీ చేసుకోవాలి. 
2. అదే మాదిరిగా అభ్యర్థి సంతకాన్ని కూడా స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండేలా పెట్టుకోవాలి. 
3. అభ్యర్థి ఎడమచేతి వేలి ముద్ర కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. 10 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి. 
4. పదోతరగతి పాస్‌ సర్టిఫికేట్‌ జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో ఉండేలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 

నీట్ పరీక్ష విధానం 
నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు. ఏ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు. అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి. రెండో విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా ఐదు ఛాయిస్‌లో వదిలేయవచ్చు. 

Published at : 07 Apr 2022 12:14 AM (IST) Tags: NEET 2022 NEET Notification NEET UG 2022

సంబంధిత కథనాలు

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో 12బీ హోదా లొల్లి - UGCకి వర్సిటీ నుంచి వివాదాస్పద లేఖలు 

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

Inter Academic Calendar : ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 221 రోజులతో షెడ్యూల్ ఖరారు

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి