అన్వేషించండి

Minister Convoy: మంత్రి వాహనం ముందు బట్టలిప్పి యువకుల వీరంగం - మద్యం మత్తులో హల్‌చల్, పోలీసులు ఏం చేశారంటే?

Andhrapradesh News: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి వాహనం ముందు ఆరుగురు యువకులు బట్టిలిప్పి వీరంగం సృష్టించారు. 'మేము కాపులం' అంటూ హల్చల్ చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Young Man Halchal Infront Of Minister Convoy: వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి కాన్వాయ్‌ను ఆరుగురు యువకులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు అడ్డంగా పడుకొని నానా హంగామా చేశారు. కోనసీమ జిల్లా (Konaseema District) గంగవరం మండలం మసకపల్లిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డగించారు. 'మేము కాపులం' అంటూ మంత్రి వాహనం ముందు బట్టలిప్పి మరీ హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పోలీసులు, స్థానికులు సద్దిచెపుతున్నా వారు వినలేదు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరు రాజమండ్రికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
 
మరో మంత్రికి తప్పిన ప్రమాదం
 
అటు, మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ఆదివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పాలేటిపాడులో ఆదివారం పోలేరమ్మ కొలుపులకు మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రదర్శనకు సిద్ధంగా ఉంచిన ఎద్దుల పక్కనే నేతలు మంత్రితో ఫోటో దిగేందుకు యత్నించగా ఎద్దులు ఆయన వైపునకు దూసుకొచ్చేందుకు యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన మంత్రి భద్రతా సిబ్బంది, స్థానికులు ఎద్దులను పక్కకు తప్పించడంతో ఆయనకు ముప్పు తప్పింది.
 
 
 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Jr NTR And TVK Vijay :విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!
విజయ్ తర్వాత ఎన్టీఆరే! తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయంతో హోరెత్తిపోతున్న సోషల్ మీడియా!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
Modi Telangana strategy: మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
మోదీ మాస్టర్ స్ట్రోక్ - తెలంగాణ బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ - కొత్త కూటమికి పునాదులు?
Mangoes and Food Combinations : మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
మామిడి పండుతో కలిపి తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే వచ్చే సమస్యలు ఇవే
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
Embed widget