అన్వేషించండి

TataBoeing: టాటా బోయింగ్ అరుదైన ఘనత- 300 వ హెలికాఫ్టర్ fuselage డెలివరీ చేసిన TBAL

Tata Boieng: హైదరాబాద్ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) 300వ AH-64 అపాచే హెలికాప్టర్ ఫ్యూజలేజ్‌ను డెలివరీ చేసింది. టాటా-బోయింగ్ జాయింట్ వెంచర్‌భారతదేశ రక్షణ తయారీ రంగంలో కీలకమైన ముందడుగు

Tata Boeing Aerospace: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ TBAL అరుదైన మైలురాయిని అధిగమించింది. ఈ ఫెసిలిటీ నుంచి ౩౦౦ వ హెలికాప్టర్ Fuselage ( హెలికాఫ్టర్ ప్రధానమైన బాడీ) ను డెలివరీ చేశారు. దీనిని TBAL ఫెసిలిటీలో సెలబ్రేట్ చేసుకున్నారు.

 టాటా బోయింగ్ జాయింట్ వెంచర్

అంతర్జాతీయ విమానాల తయారీ సంస్థ బోయింగ్, ఇండియన్ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.  Boing, Tata Advanced Systems LTD (TASL) రెండూ కలిసి 2016లో హైదరాబాద్ లో TATA BOING AEROSPACE LTD ( TBAL)  ను ఏర్పాటు చేశాయి. 2018నుంచి ఈ ఫెసిలిటీలో ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ ప్రధానంగా బోయింగ్ కంపెనీ AH 64 APACHE కాంబాట్ హెలికాఫ్టర్ (fuselage) ప్రధానమైన బాడీలను నిర్మిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ సంస్థ విక్రయించే AH 64 APACHE హెలికాప్టర్ల fuselageలు ఇక్కడ నుంచే డెలివరీ అవుతాయి.

TataBoeing: టాటా బోయింగ్ అరుదైన ఘనత- 300 వ హెలికాఫ్టర్ fuselage డెలివరీ చేసిన TBAL

AH 64 APACHE ప్రపంచంలోనే  అత్యంత అధనాతమైన మల్టీ రోల్ కాంబాట్ హెలికాప్టర్. యుఎస్ ఆర్మీ దీనిని ఎక్కువుగా ఉపయోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 16దేశాలు తమ డిఫెన్స్ ఫ్లీట్ లో ఉంచాయి.ఇండియన్ ఆర్మీలో 22 అపాచీ హెలికాప్టర్లున్నాయి. మరో 6 హెలికాప్టర్ల కోసం బోయింగ్‌తో ఒప్పందం జరిగింది.  ౩౦౦వ డెలివరీ ఇవ్వడం ద్వారా గ్లోబల్ డిఫెన్స్ అవసరాలను తీర్చడంతో పాటు ఇండియన్ డిఫెన్స్ సామర్థ్యాన్ని హైదరాబాద్ ఫెసిలీటీ మరింత సుస్థిరం చేస్తుందని TBAL పేర్కోంది.

TataBoeing: టాటా బోయింగ్ అరుదైన ఘనత- 300 వ హెలికాఫ్టర్ fuselage డెలివరీ చేసిన TBAL

మొత్తం దేశీయంగానే…

హైదరాబాద్ కేంద్రంలో మొత్తం 900మందికి పైగా ఇంజనీర్లు టెక్నిషియన్లు ఉన్నారు. ఈ పరికరాలను నిర్మాణం అంతా కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో తయారవుతోంది.  90శాతం పరికరాలను దేశవ్యాప్తంగా ఉన్న 100కు పైగా చిన్న చిన్న పరిశ్రమల సేకరిస్తున్నారు.  TBALలో ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలో రెబోటిక్ ఆటేమేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల ద్వారా fuselage ఉత్పత్తి చేస్తారు. మొదట్లో వేరే కేంద్రాల్లో ఈ హెలికాప్టర్ బాడీలను ఉత్పత్తి చేసినప్పటికీ ఇప్పుడు ఇదే  ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ అపాచీ హెలికాప్టర్ బాడీలను అందిస్తున్న ఏకైక కేంద్రం. ఈ మధ్యనే ఇక్కడ బోయింగ్ 737  విమానానికి సంబంధించిన వర్టికల్ ఫిన్‌లను కూడా రూపొందించారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget