అన్వేషించండి

Bank Account Video KYC: బ్యాంకుకు వెళ్లకుండానే ఖాతా తెరవొచ్చు.. ఈ-కేవైసీతో సింపుల్‌గా.. ఇంటి వద్ద నుంచే..!

ఇప్పుడు సేవింగ్స్‌ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. వీడియో కేవీసీ విధానం ద్వారా ఇంటి వద్ద నుంచే సులభంగా ఖాతా తెరవొచ్చు.

కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా డిజిటలీకరణ ప్రక్రియ వేగవంతమైంది. బ్యాంకింగ్‌ రంగమూ ఈ మార్పును వేగంగా అందిపుచ్చుకుంది. ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఈ-కేవైసీ ధ్రువీకరణ సులభంగా మారిపోయింది. ఇప్పుడు సేవింగ్స్‌ ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులకు నేరుగా రావాల్సిన అవసరమే లేదు. వీడియో కేవైసీ సౌకర్యం ఉపయోగించుకుంటే చాలు! వీడియో ఆధారంగానే గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

వీడియో కేవైసీ విధానం

  • వీడియో కేవైసీ సౌకర్యం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు.
  • వీడియో ద్వారా వెరిఫికేషన్‌ అయిపోతుంది కాబట్టి చెక్‌బుక్‌, ఏటీఎం కార్డు నేరుగా నమోదు చేసుకున్న చిరునామాకు వచ్చేస్తాయి.
  • వీడియో కేవైసీ చేసుకోవాలంటే మొబైల్‌ నంబర్‌, ఈ మెయిల్‌ ఐడీ, పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు (మొబైల్‌, ఈమెయిల్‌ లింక్‌ అవ్వాలి) అవసరం.
  • వీడియో అవసరం కాబట్టి మీ ల్యాప్‌ట్యాప్‌ లేదా కంప్యూటర్‌ లేదా మొబైల్‌కు కెమేరా, మైక్రోఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం తప్పనిసరి.
  • యూఐడీఏఐ, ఎన్‌ఎస్‌డీఎల్‌ సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి.ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • కెమేరా, మైక్రోఫోన్‌, లోకేషన్‌ యాక్సెస్‌కు అనుమతి ఇవ్వాలి.
  • బ్యాంకు అధికారులు మీ ఫొటోగ్రాప్‌ తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.
  • పాన్‌, సంతకం ఫొటో తీసుకుంటారు.
  • వీడియో కేవైసీ పూర్తి అవ్వగానే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది.
  • ఖాతా తెరిచాక ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో కనీస మొత్తం డిపాజిట్‌ చేయాలి.
  • ఆ తర్వాత ఏటీఎం, నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ను చక్కగా వాడుకోవచ్చు.

Also Read: Multibagger stock: ఈ ఐటీ స్టాక్‌ 18 నెలల్లో లక్షకు రూ.16.65 లక్షల రాబడి ఇచ్చింది.. ఏం కంపెనీయో తెలుసా?

Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!

Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: SBI Credit Card ALERT : ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కస్టమర్లకు షాక్‌! ఇకపై ఆ లావాదేవీలపై ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తున్న సంస్థ

Also Read: Hardik Pandya Wrist Watch: చిక్కుల్లో హార్ధిక్ పాండ్యా.. కోట్ల విలువ చేసే వాచ్‌లు సీజ్..! స్పందించిన స్టార్ ఆల్ రౌండర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget