search
×

Stock Market News: తగ్గిన ఇన్‌ఫ్లేషన్‌.. పెరిగిన మార్కెట్‌! 18,700 దాటేసిన నిఫ్టీ

Stock Market Opening 13 June 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ అందాయి.

FOLLOW US: 
Share:

Stock Market Opening 13 June 2023: 

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ అందాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ఠానికి చేరుకోవడం మదుపర్లలో ఉత్సాహం నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 94 పాయింట్లు పెరిగి 18,695 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 316 పాయింట్లు ఎగిసి 63,041 వద్ద కొనసాగుతున్నాయి. నేడు అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 62,724 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,779 వద్ద మొదలైంది. 62,777 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 316 పాయింట్ల లాభంతో 63,041 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 18,601 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,631 వద్ద ఓపెనైంది. 18,631 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,703 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 94 పాయింట్లు పెరిగి 18,695 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 43,889 వద్ద మొదలైంది. 43,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 122 పాయింట్లు పెరిగి 44,066 వద్ద చలిస్తోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ఉన్నాయి. ఏసియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్‌, దివిస్‌ ల్యాబ్‌ షేర్లు లాభపడ్డాయి. కొటక్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, ఎస్బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, హీరోమోటో షేర్లు నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎక్కువ పెరిగాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.60,450గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.74,౩00 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.25,560 వద్ద ఉంది. 

Also Read: టాప్‌ రేంజ్‌లో పెరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు, ఎంత హైక్‌ ఇచ్చారో తెలుసా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Jun 2023 10:46 AM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే

This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే

Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!

Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్

Ashwin Retirement: