అన్వేషించండి

LPG లాగే PNGని కూడా ఎగుమతి, దిగుమతి చేయవచ్చా? ఆ ప్రక్రియ ఎందుకంత కష్టం

India Gas Supply: హర్మూజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా LPG సరఫరాలకు అంతరాయం ఏర్పడుతోంది. LPG తరహాలోనే PNGని కూడా దిగుమతి, ఎగుమతి చేయడం ఎలా సాధ్యమో పూర్తి వివరాలు తెలుసుకోండి.

PNG Imported Like LPG | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పలు దేశాల్లో ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం చూపుతోంది. అయితే ఎల్‌పీజీ సిలిండర్లతో పోలిస్తే అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పీఎన్‌జీ (PNG) సరఫరా అయితే చాలా భిన్నంగా ఉంటుంది. పీఎన్‌జీని కూడా ఎగుమతి,  దిగుమతి చేయవచ్చు. కానీ ఎల్పీజీతో పోల్చితే దీని ప్రాసెస్ చాలా వేరుగా ఉంటుంది. పీఎన్జీ ఎలా రవాణా చేస్తారు, ప్రాసెస్ వివరాలు ఇక్కడ  తెలుసుకుందాం.

PNG vs LPG సరఫరాలో వ్యత్యాసం ఏమిటి?
ఎల్‌పీజీని నిల్వ చేయడంతో పాటు ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడం చాలా ఈజీ. ఎందుకంటే దీనిని సిలిండర్లలో నింపి ట్రక్కులు లేదా ఓడల ద్వారా సముద్ర మార్గం ద్వారా పంపవచ్చు. కానీ పీఎన్‌జీలో ప్రధానంగా మీథేన్ వాయువును కలిగి ఉంటుంది. ఆ వాయువును ఎల్పీజీ తరహాలో మెయింటైన్ చేయలేరు. పీఎన్జీని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే మొదట ద్రవ రూపంలోకి మార్చాలి లేదా పైప్‌లైన్ ద్వారా పంపాలి.

పీఎన్జీ దిగుమతి చేసుకునే పద్ధతి ఇదీ
పీఎన్‌జీ (PNG)ని దిగుమతి చేసుకోవడానికి అత్యంత ఎక్కువగా ఉపయోగించే పద్ధతి దానిని 'లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్' (LNG)గా మార్చుకోవాలి. ఈ ప్రక్రియలో నేచురల్ గ్యాస్‌ను సుమారు -162 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరుస్తారు. దీనివల్ల అది ద్రవ రూపంలోకి మారుతుంది. మరోవైపు దాని ఘనపరిమాణం సుమారు 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల ప్రత్యేకమైన క్రయోజెనిక్ ఓడలను ఉపయోగించి సుదూర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో ఈ గ్యాస్‌ను ఎగుమతి, దిగుమతి చేయడం సాధ్యమవుతుంది.

రవాణా చేసి, తిరిగి వాయువుగా మార్చడం
ఒకసారి ఎల్‌ఎన్‌జీగా మారిన తర్వాత ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ట్యాంకర్ ఓడల్లో నింపి సముద్ర మార్గం ద్వారా తరలిస్తారు.  ఇది గమ్యస్థాన దేశాలకు చేరుకున్నప్పుడు, దానిని టెర్మినల్‌కు పంపిస్తారు ఇక్కడ దానిని తిరిగి వాయువుగా మారుస్తారు. గ్యాస్‌గా మారిన తర్వాత, పైప్‌లైన్ల ద్వారా ఇళ్లు, పరిశ్రమలతో పాటు విద్యుత్ ప్లాంట్లకు సైతం పీఎన్‌జీ రూపంలో సరఫరా చేస్తారు.

పైప్‌లైన్ నెట్‌వర్క్
పీఎన్‌జీని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లడానికి మరొక మార్గం బార్డర్ పైప్‌లైన్లను ఉపయోగించడం. ఈ పైప్‌లైన్లను భూమి పైన లేదా నీటి అడుగున కూడా వేయవచ్చు. అయితే దీనికి భారీ పెట్టుబడితో పాటు భౌగోళికంగా ఇతర దేశాలతో రాజకీయ సహకారం ఉండాలి. లేకపోతే పీఎన్జీ సరఫరా చేయడం కష్టమే. 

పీఎన్జీ సరఫరా ఎందుకు కష్టం?
ఎల్‌పీజీ (LPG)లా కాకుండా పీఎన్‌జీకి చాలా చల్లని స్టోరేజ్ (Cold Storage) లేదా పెద్ద పైప్‌లైన్ నెట్‌వర్క్ అవసరం పడుతుంది. ఈ కారణంగా దీని దిగుమతి, ఎగుమతి చాలా ఖరీదైనవి, టెక్నాలజీ పరంగానూ సవాలుతో కూడుకున్నవిగా మారుతాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget