అన్వేషించండి

Gold-Silver Price 7 September 2022: ఏందిది సామీ, బంగారం ధర పెరుగుతోంది తప్ప ఇక దిగదా ఏమి!

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 59,000 కు చేరింది.

Gold-Silver Price 7 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (మంగళవారం) పోలిస్తే నేడు (బుధవారం) కూడా పెరిగింది. పది గ్రాముల ఆర్నమెంటు బంగారం ₹ 150, స్వచ్ఛమైన పసిడి ₹ 160 పెరిగింది. కిలో వెండి ధర ₹ 680 పెరిగింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (బుధవారం) ₹ 46,900 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 51,160 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 59,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (బుధవారం) ₹ 46,900 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కూడా ₹ 51,160 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 59,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 47,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,820 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,160 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,320 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,950 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,200 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,950 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,200 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,930 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,190 గా ఉంది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో (మంగళవారం) పోలిస్తే నేడు (బుధవారం) పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 40 పెరిగి ₹ 21,460 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
మన దేశంలో పసిడి, వెండి సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ ధరల మార్పు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఈ కారణాల్లో ఒకటి. ఇలా ప్రపంచ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు పెరగడానికి కూడా చాలా కారకాలు పని చేస్తాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nani: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?
'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indira Mahila Shakti: కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
కోటి మంది మహిళలకు లక్ష కోట్ల రుణాలు, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్
Womens Day Special: భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
భారతదేశపు తొలి మహారాణి డిద్దా దేవి గురించి తెలుసా? గజనీ మహమ్మద్‌‌ను భయపెట్టిన ధైర్యశాలి
Nani: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?
'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?
AP News: ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
ఓర్వకల్లు నోడ్‌‌కు మహర్ధశ, హైదరాబాద్- బెంగుళూరు కారిడార్‌లో భాగం చేస్తూ నోటిఫికేషన్ జారీ
Latest OTT Movies: మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే - ఒకే రోజు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన మూవీస్.. వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చెయ్యండి!
మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే - ఒకే రోజు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన మూవీస్.. వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చెయ్యండి!
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Happy Womens Day 2025 Wishes : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 శుభాకాంక్షలు.. ఇన్​స్టా, ఫేస్​బుక్​లలో ఉమెన్స్ డే విషెష్ ఫోటోలతో ఇలా చెప్పేయండి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 శుభాకాంక్షలు.. ఇన్​స్టా, ఫేస్​బుక్​లలో ఉమెన్స్ డే విషెష్ ఫోటోలతో ఇలా చెప్పేయండి
Happy Womens Day: మహిళల పేరిట హోమ్‌ లోన్‌ తీసుకుంటే బోలెడు లాభాలు, ఒక్కటి కూడా మిస్‌ చేసుకోవద్దు
మహిళల పేరిట హోమ్‌ లోన్‌ తీసుకుంటే బోలెడు లాభాలు - ఒక్కటి కూడా మిస్‌ చేసుకోవద్దు
Embed widget