News
News
X

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ షాక్‌! 12000 ఉద్యోగుల్ని సైలెంట్‌గా పంపిచేస్తోంది!

Facebook Layoffs: ఫేస్‌బుక్‌ (Facebook) ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోందని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా 12,000 మందిని బయటకు పంపిచేస్తోందని సమాచారం.

FOLLOW US: 
 
Facebook Layoffs: సోషల్‌ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ (Facebook) ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోందని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా 12,000 మందిని బయటకు పంపిచేస్తోందని సమాచారం. ప్రస్తుతం టెక్నాలజీ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే ఇందుకు కారణం!

ఈ మధ్యే మెటా అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్టాఫ్‌తో ప్రశ్న జవాబుల సెషన్‌ నిర్వహించారు. అంతర్గత సమీక్ష ప్రక్రియలో కంపెనీ వ్యాప్తంగా కనీసం 15 శాతం మందిని ఇంటికి పంపించేందుకు ఎంపిక చేశారు. అంటే దాదాపుగా 12,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని సమాచారం. టెక్‌ ఉద్యోగులు ఉపయోగించే బ్లైండ్‌ యాప్‌లో మెటాలో పనిచేసే వ్యక్తి ఉద్యోగ కోతల గురించి పోస్టు చేశారు. కంపెనీల మెయిల్‌ ఐడీలు ఉన్న వారిని మాత్రమే ఇందులో పోస్టు చేసేందుకు అనుమతిస్తారు. 'ఈ 15 శాతం మందిని పిప్స్‌ (పెర్ఫామెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌) విభాగంలో ఉంచారు' అని మరొకరు పోస్టు చేశారు.

ఫేస్‌బుక్‌ ఎంప్లాయీ రివ్యూ ప్రాసెస్‌ ప్రకారం 'ఇన్‌ నీడ్‌ ఆఫ్ సపోర్ట్‌' విభాగంలో ఉంచిన వారు నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం లేదని అర్థం. అలాంటి వారినే పిప్స్‌ కేటగిరీలో ఉంచి బయటకు పంపించేస్తారు. తాజా రీస్ట్రక్చర్‌తో వేలాది మంది ఈ విభాగంలోకి వస్తున్నారట. 30 రోజుల్లో వీరు కంపెనీలో కొత్త పొజిషన్‌ వెతుక్కోవాలి. లేదా బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు తలెత్తుతుండటంతో మెటా నియామక ప్రక్రియను నిలిపివేసింది. ఉన్న ఉద్యోగులనే ఇతర విభాగాలనూ సర్దుతోంది. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి ఇతర టెక్‌ సంస్థలూ ఇదే పనిచేస్తున్నాయి. 

View this post on Instagram
 
A post shared by Facebook (@facebook)

News Reels

View this post on Instagram
 
A post shared by Facebook (@facebook)

Published at : 06 Oct 2022 06:44 PM (IST) Tags: FB facebook Employees Meta layoffs Facebook Layoffs workforce

సంబంధిత కథనాలు

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Tax Saving Mutual Funds 2022: పన్ను పడని ఫండ్లు - ఈ ఏడాది బెస్ట్‌ టాక్స్‌ సేవింగ్స్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఇవే!

Tax Saving Mutual Funds 2022: పన్ను పడని ఫండ్లు - ఈ ఏడాది బెస్ట్‌ టాక్స్‌ సేవింగ్స్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఇవే!

PM Nari Sakshti Yojana: ‘పీఎం నారీ శక్తి యోజన’ కింద ₹2.20 లక్షలు వస్తాయా? నిజమేనా?

PM Nari Sakshti Yojana: ‘పీఎం నారీ శక్తి యోజన’ కింద ₹2.20 లక్షలు వస్తాయా? నిజమేనా?

Dharmaj Crop Guard IPO: ధర్మజ్ క్రాప్ గార్డ్‌ ఐపీవోకి మంచి రెస్పాన్స్‌, 14% ప్రీమియం షేర్ల లిస్టింగ్‌

Dharmaj Crop Guard IPO: ధర్మజ్ క్రాప్ గార్డ్‌ ఐపీవోకి మంచి రెస్పాన్స్‌, 14% ప్రీమియం షేర్ల లిస్టింగ్‌

Stock Market Today: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - ఆ స్టాక్స్‌ మాత్రం యమా యాక్టివ్‌!

Stock Market Today:  ఫ్లాట్‌గా ట్రేడవుతున్న నిఫ్టీ, సెన్సెక్స్‌ - ఆ స్టాక్స్‌ మాత్రం యమా యాక్టివ్‌!

టాప్ స్టోరీస్

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?