అన్వేషించండి

Cryptocurrency Prices: స్తబ్దుగా క్రిప్టో మార్కెట్లు! స్వల్పంగా తగ్గిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 16 August 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.33 శాతం తగ్గి రూ.20.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.36.51 లక్షల కోట్లుగా ఉంది.

Cryptocurrency Prices Today, 16 August 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.33 శాతం తగ్గి రూ.20.42 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.36.51 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.38 శాతం పెరిగి రూ.1,62,800 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.42 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.84.45, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం పెరిగి 86.04, బైనాన్స్‌ కాయిన్‌ 0.02 శాతం పెరిగి రూ.27,066, రిపుల్‌ 1.71 శాతం పెరిగి రూ.31.99, కర్డానో 1.74 శాతం పెరిగి రూ.31.99 వద్ద కొనసాగుతున్నాయి. చిలిజ్‌, ఫెచ్‌ ఏఐ, జాస్మీ కాయిన్‌, డోజీకాయిన్‌, ఆంక్ర్‌, ఆర్జిన్‌ ప్రొటో, ఎయిర్‌ స్వాప్‌ 7-15 శాతం వరకు లాభపడ్డాయి. సివిక్‌, సెలెర్‌ నెట్‌వర్క్‌, మెటల్‌, ది గ్రాఫ్‌, స్వైప్‌, ఆక్స్‌, మేకర్‌ 1 నుంచి 13 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Warns China: అది చైనాను నాశనం చేస్తుంది.. మేం అడిగింది ఇవ్వకపోతే మరికొన్ని కార్డులు వాడతా- ట్రంప్
అది చైనాను నాశనం చేస్తుంది.. మేం అడిగింది ఇవ్వకపోతే మరికొన్ని కార్డులు వాడతా- ట్రంప్
Balka Suman: కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆగమైంది: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆగమైంది: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Women Employment Rate: భారత్‌లో నారీ శక్తి.. 6 ఏళ్లలో రెట్టింపైన మహిళా ఉపాధి రేటు .. 22 నుంచి 40.3 శాతానికి జంప్
భారత్‌లో నారీ శక్తి.. 6 ఏళ్లలో రెట్టింపైన మహిళా ఉపాధి రేటు .. 22 నుంచి 40.3 శాతానికి జంప్
Ravi Mohan Keneeshaa: దేవుణ్ణి మోసం చేయలేరు... ప్రియురాలితో హీరో రవి తిరుమల దర్శనంపై భార్య సెటైర్లు
దేవుణ్ణి మోసం చేయలేరు... ప్రియురాలితో హీరో రవి తిరుమల దర్శనంపై భార్య సెటైర్లు
Advertisement

వీడియోలు

Youtuber washed away in Waterfalls | జలపాతంలో పడి యూట్యూబర్ గల్లంతు | ABP Desam
No Farewell for Teamindia players | దేశం కోసం ఆడిన ప్లేయర్లకి కనీసం ఫేర్‌వెల్ ఇవ్వరా? | ABP Desam
Dream 11 steps down As team India Sponsor  టీమిండియా జర్సీ స్పాన్సర్‌షిప్‌ నుంచి వైదొలిగిన డ్రీమ్ 11 | ABP Desam
Ganguly as Pretoria Capitals Head Coach | ప్రిటోరియా క్యాపిటల్స్ కోచ్ గా గంగూలీ | ABP Desam
Sanju Samson Century in KCL | సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Warns China: అది చైనాను నాశనం చేస్తుంది.. మేం అడిగింది ఇవ్వకపోతే మరికొన్ని కార్డులు వాడతా- ట్రంప్
అది చైనాను నాశనం చేస్తుంది.. మేం అడిగింది ఇవ్వకపోతే మరికొన్ని కార్డులు వాడతా- ట్రంప్
Balka Suman: కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆగమైంది: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ఆగమైంది: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
Women Employment Rate: భారత్‌లో నారీ శక్తి.. 6 ఏళ్లలో రెట్టింపైన మహిళా ఉపాధి రేటు .. 22 నుంచి 40.3 శాతానికి జంప్
భారత్‌లో నారీ శక్తి.. 6 ఏళ్లలో రెట్టింపైన మహిళా ఉపాధి రేటు .. 22 నుంచి 40.3 శాతానికి జంప్
Ravi Mohan Keneeshaa: దేవుణ్ణి మోసం చేయలేరు... ప్రియురాలితో హీరో రవి తిరుమల దర్శనంపై భార్య సెటైర్లు
దేవుణ్ణి మోసం చేయలేరు... ప్రియురాలితో హీరో రవి తిరుమల దర్శనంపై భార్య సెటైర్లు
AP Mega DSC 2025  Call Letters: ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ కాల్‌లెటర్స్‌ విడుదల- నేటి నుంచి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్ 
ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ కాల్‌లెటర్స్‌ విడుదల- నేటి నుంచి సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్ 
SUV మార్కెట్‌లో కొత్త సంచలనం - Renault Kiger Facelift లాంచ్‌, షేక్‌ చేసే కొత్త ఫీచర్లున్నా ధర తక్కువే!
కొత్త Renault Kiger Facelift - కేవలం రూ. 6.29 లక్షలకే మాంచి SUV
Microsoft: గచ్చిబౌలిలో ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు తీసుకున్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ- AIసహా ఇతర ఉద్యోగాలు- హైదరాబాద్‌ బ్రాండ్‌ అమాంతం పెంచే భారీ డీల్‌
గచ్చిబౌలిలో ఆఫీస్‌ స్పేస్‌ లీజుకు తీసుకున్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ- AIసహా ఇతర ఉద్యోగాలు- హైదరాబాద్‌ బ్రాండ్‌ అమాంతం పెంచే భారీ డీల్‌
Adilabad News:  పిల్లల ఎలుగుబంటి మాటు వేసి దాడి చేసింది - ఈ ఆడవిలో చాలా డేంజర్
పిల్లల ఎలుగుబంటి మాటు వేసి దాడి చేసింది - ఈ ఆడవిలో చాలా డేంజర్
Embed widget