అన్వేషించండి

Activated carbon: కొబ్బరి చిప్పలకు ఫుల్ డిమాండ్ - అంతర్జాతీయ మార్కెట్‌ - ఇది మోసం కాదండి బాబూ ..నిజమే!

Coconut shell industry: కొబ్బరి చిప్పల వినియోగం ఒక సరికొత్త ఆర్థిక విప్లవానికి తెరలేపింది. నిన్నటి వరకు వ్యర్థాలుగా భావించిన కొబ్బరి చిప్పలు నేడు రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

Coconut shell industry is pouring in cash:    కొబ్బరి చెట్టును  కల్పవృక్షం  అని ఎందుకు అంటారో మరోసారి నిరూపితమైంది. గతంలో కేవలం వంటచెరుకుగానో లేదా పారేసే వ్యర్థాలుగానో భావించిన కొబ్బరి చిప్పలు (Coconut Shells) ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గతంలో టన్ను ధర రూ. 4,000 నుండి రూ. 5,000 పలకగా, ఇప్పుడు అది ఏకంగా రూ. 25,000కు చేరుకుంది.  ఈ పరిణామం కొబ్బరి రైతులకు సరికొత్త ఆదాయ మార్గాన్ని చూపింది.                                    

పరిశ్రమల్లో కీలక పాత్ర 

కొబ్బరి చిప్పల నుంచి తయారు చేసే  యాక్టివేటెడ్ కార్బన్ (Activated Carbon)కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. రక్షణ రంగంలో గ్యాస్ మాస్క్‌ల తయారీలో, పెట్రోలియం పరిశ్రమలో గ్యాస్ రికవరీ కోసం,  బ్యూటీ ప్రొడక్ట్స్ ఫేస్ మాస్క్లు, సోపులు తయారీలో వీటిని విస్తృతంగా వాడుతున్నారు. చిప్పలను అధిక ఉష్ణోగ్రత వద్ద ప్రాసెస్ చేయడం ద్వారా తయారయ్యే ఈ కార్బన్, అశుద్ధాలను తొలగించడంలో అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని   నిపుణులు చెబుతున్నారు.   

 
మన రాష్ట్రంలోని కొబ్బరి రైతులకూ లాభాలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 1.26 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఏటా సుమారు 55 కోట్ల రూపాయల  విలువైన కొబ్బరి చిప్పలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రతి ఎకరాకు ఏడాదికి సుమారు 6,000 కొబ్బరి కాయల దిగుబడి వస్తుండగా, అందులో 45 శాతం చిప్పలుగా మారుతాయి. సాంప్రదాయ పద్ధతుల్లో బొమ్మలు, అలంకరణ వస్తువుల తయారీకే పరిమితమైన ఈ రంగం, ఇప్పుడు సెమీకండక్టర్ డివైజ్‌ల తయారీలో వాడే  క్లీన్ ఎనర్జీ చిప్స్  స్థాయికి ఎదగడం విశేషం.        

 భారత్ అగ్రస్థానం 

ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉంది. కోనసీమలో అభివృద్ధి చెందుతున్న ఈ కొబ్బరి చిప్పల పరిశ్రమ స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, విదేశీ మార్పిడిని కూడా ఆర్జించి పెడుతోంది. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించవచ్చని కోనసీమ రైతులు దేశానికి చాటి చెబుతున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Adhav Arjuna Divorce: విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?
విడాకులు తీసుకున్న తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున.. భార్య డైసీ మార్టిన్‌ బ్యాగ్రౌండ్ తెలుసా ?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget