X

Amazon Great Indian Festival Sale: ఆకర్షణీయమైన బెడ్‌షీట్లు.. అందమైన కర్టెన్లు.. అందుబాటు ధరల్లోనే!

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఆకర్షణీయమైన బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, కర్టెన్లపై మంచి రాయితీ ఇస్తున్నారు. వివిధ ఆఫర్లూ లభిస్తున్నాయి. అందులో కొన్ని మీకోసం!

FOLLOW US: 

అమెజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ అక్టోబర్ 3 నుంచి ఆరంభమవుతోంది.  లక్షలాదిగా చిన్న, మధ్య, భారీ విక్రేతలు అమెజాన్‌ ఫెస్టివ్‌ సేల్‌లో పాల్గొంటున్నారు. 450 నగరాల్లో 75,000 కన్నా ఎక్కువగా స్థానిక దుకాణాలు అమెజాన్‌లో భాగస్వాములు అయ్యాయి.  ఇక అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో  ఆకర్షణీయమైన బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, కర్టెన్లపై మంచి రాయితీ ఇస్తున్నారు. వివిధ ఆఫర్లూ లభిస్తున్నాయి. అందులో కొన్ని మీకోసం!

Also Read: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఫారెస్ట్‌ వాలెట్లు, గిఫ్ట్‌ కాంబోలపై సూపర్‌ డిస్కౌంట్లు!

Saral Home Combo of Cotton Bedsheet with Pillow Covers, Quilt & Curtains - Navy
మీ ఇంటిని, పడకగదిని అద్భుతంగా తీర్చిద్దిద్దుకోవాలంటే సరల్‌ హోమ్‌ కాంబో కాటన్‌ బెడ్‌షీట్‌, కర్టెన్లను తీసుకోవాల్సిందే. ఆకర్షణీయమైన రంగుల్లో, వేర్వేరు సైజుల్లో ఇవి లభిస్తున్నాయి. ఎక్కువ మంది వినియోగదారులు నేవీ బ్లూ కాంబోలో ఇష్టపడుతున్నారు. బెడ్‌షీట్‌, కర్టెన్లతో పాటు రెండు పిల్లో కవర్లూ ఇస్తున్నారు. ఈ కాంబో అసలు ధర రూ.7499 కాగా డిస్కౌంట్‌తో కలిపి రూ.4,899 ప్రస్తుత లభిస్తోంది. దాదాపుగా రూ.2600 ఆదా చేసుకోవచ్చు.

Also Read: బ్యాంకు నిబంధనల్లో కొత్త మార్పులు! కస్టమర్లకు లాభమా? నష్టామా? తెలుసుకోండి!

BhaiJi BedSheet Knitting Nature Sparrow Scenery Digital Print Curtain - Set of 2 (4x5 Feet Window)
మీ ఇంట్లో వాళ్లకు కళలంటే ఇష్టమా? ప్రకృతిని, పచ్చదనాన్ని ఇష్టపడుతారా? అలాంటి అభిలాషుల కోసమే ఈ కిటికీ తెర! ఆహ్లాదకరమైన చెట్లు, ఓ వెదురు ఇల్లు, దానిపై వాలిని రెండు పిచ్చుకలు, అందమైన పువ్వులు.. చదువుతుంటూనే ఇమాజినేషన్‌లోకి వెళ్లిపోయారు కదూ!  దాదాపుగా 14 ఆకృతుల్లో ఈ కర్టెన్లు లభిస్తున్నాయి. వాస్తవ ధర రూ.999 కాగా రాయితీతో రూ.899 ఇస్తున్నారు. రేటింగ్‌ కూడా బాగుందండోయ్‌!

Also Read: ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్.. రూ.2 కోట్ల జరిమానా!

Fabricare 100% Pure Cotton Jaipuri Traditional Rajasthani Sanganeri Print Combo Orange & Blue Zigzag Queen Size Bedsheets for Double Bed with 4 Pillow Covers
అప్పటికీ ఇప్పటికీ అందరూ ఇష్టపడే డిజైన్‌ ఒకటుంది! అదే సంప్రదాయ రాజస్థానీ సంగనేరి ప్రింట్‌.  నారింజ, నీలం రంగు కాంబినేషన్లో ఈ బెడ్‌షీట్లు లభిస్తున్నాయి. వాటితో పాటు రెండు నాలుగు పిల్లో కవర్లూ అందిస్తున్నారు. ఎమ్మార్పీ రూ.2799 కాగా ఫెస్టివ్‌ సేల్‌లో కేవలం రూ.879కే విక్రయిస్తున్నారు. వందశాతం కాటన్‌, క్వీన్‌ సైజులో వస్తున్నాయి.

YAMUNGA Polyresin Solid Curtain, 9 Feet, Orange, Set of 4
మీకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లుందా? ఇంటి హాల్లో ఎక్కువ కిటికీలు ఉన్నాయా? అయితే యముంగా పాలీసెరిన్‌ సాలిడ్‌ కర్టెన్లు వాటికెంతగానో నప్పుతాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. పసుపు, నారింజ, కాఫీ రంగుల కలయికతో చూడగానే ఆకట్టుకుంటాయి. మొత్తం నాలుగు కర్టెన్లు వస్తున్నాయి. వేర్వేరు సైజుల్లోనూ లభిస్తాయి. వాస్తవ ధర రూ.1499 కాగా ఆఫర్లో రూ.974కే లభిస్తోంది. ఈ ఆఫర్‌తో మీరు రూ.525 వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Amazon Brand - Solimo Abstract Waves 144 TC 100% Cotton Double Bedsheet with 2 Pillow Covers, Green
ఈ మధ్య కాలంలో అబ్‌స్ట్రాక్ట్‌ వేవ్స్‌ డిజైన్‌ ఎంత ఫేమస్సైందో అందరికీ తెలిసిందే. అమెజాన్‌ బ్రాండ్‌లో వంద శాతం కాటన్‌తో ఈ డబుల్‌ బెడ్‌షీట్‌ లభిస్తోంది. వీటితో ఆకుపచ్చ రంగులో రెండు పిల్లో కవర్లు వస్తున్నాయి. వీటి అసలు ధర రూ.1400 కాగా రూ.531 రాయితీతో రూ.869కే లభిస్తుంది.

Tags: amazon Amazon Great Indian Festival Sale Bedsheets Curtains

సంబంధిత కథనాలు

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Petrol-Diesel Price, 26 October: మళ్లీ ఎగబాకిన ఇంధన ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..

Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర, అదే దారిలో వెండి కూడా.. నేడు మీ నగరంలో ధరలివీ..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్