Amazon Sale 2021: ఊహించని తగ్గింపు..! డిన్నర్, కుక్‌వేర్, గ్యాస్‌స్టవ్, ప్రెజర్ కుక్కర్లపై 50-60% డిస్కౌంట్
కిచెన్‌వేర్‌పై అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నారు. చాలా వస్తువులపై 50 నుంచి 60 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్లు ప్రకటించారు.
దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో అమెజాన్ మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. మొదట్లో మొబైళ్లు, యాక్ససరీస్‌పై ఎక్కువ రాయితీ ఇచ్చిన అమెజాన్ ఇప్పుడు వంటింటి వస్తువులు, డిన్నర్ సెట్లు, పింగాణీ పాత్రలు, గ్యాస్ స్టవ్‌లు, ప్రెజర్ కుక్కర్లు, కడాయి, స్టోరేజ్ కంటెయినర్లు, చాపర్స్, కిచెట్ టూల్స్‌ను అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
Up to 60% off | Dinner sets
కిచెన్, డైనింగ్ టేబుళ్లకు అందం తెచ్చిపెట్టేది డిన్నర్ సెట్లే! అందుకే నాణ్యమైన డిన్నర్ సెట్లపై డిస్కౌంట్లు ఎప్పుడిస్తారా అని మహిళలు ఎదురు చూస్తుంటారు. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్ ఇప్పుడు అతి తక్కువ ధరలకే డిన్నర్ సెట్లు విక్రయిస్తోంది. కంపెనీని బట్టి దాదాపుగా 60 శాతం వరకు రాయితీ ఇస్తోంది. స్మార్ట్ డైనింగ్, శ్రీ అండ్ సామ్, ఓషన్ ఎక్స్, బోరోసిల్, ఇండియన్ ఆర్ట్ విల్లా, లా ఒపాలా డిన్నర్ సెట్లు అందుబాటులో ఉన్నాయి.
డిన్నర్ సెట్లు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Up to 60% off | Cookware sets
వంటిట్లోకి డిన్నర్ సెట్లు ఎంత ముఖ్యమో కుక్‌వేర్ కూడా అంతే అవసరం. అందుకే వంటింటి ఉత్పత్తులపై అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తోంది. 60 శాతం రాయితీ అందిస్తోంది. వెయ్యి రూపాయాల నుంచి ఆఫర్లు మొదలవుతున్నాయి. పీజన్, అమెజాన్ సాలిమో, ప్రెస్టీజ్, సెల్లో, వినోద్ క్లాసిక్, ఫ్లెక్సీబ్లూమ్, నిర్లాన్, ప్రెస్టీజ్ ఒమేగా, టోస్సా, వండర్ చెఫ్ బ్రాండ్ల కుక్‌వేర్ సెట్లపై డిస్కౌంట్లు ఉన్నాయి.
కుక్‌వేర్ సెట్లు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Up to 60% off | Gas stoves
గ్యాస్ స్టవ్‌లపై అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో 60 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు. సీజన్‌తో సంబంధం లేదు కాబట్టి ఎప్పుడైనా స్టవ్‌లను కొనుగోలు చేయొచ్చు. మీ స్టవ్ ఇప్పటికే పాతబడితో కొత్తది తీసుకోండి. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు బర్నర్ల స్టవ్‌లు అందుబాటులో ఉన్నాయి. బటర్‌ఫ్లై, లిఫ్‌లాంగ్, ప్రెస్టీజ్, థెర్మాడార్, పీజన్ సొలారియో, సన్‌ఫ్లేమ్, ఎలికా వెట్రో, వైడెమ్ కంపెనీలపై రాయితీ ఇస్తున్నారు.
గ్యాస్ స్టవ్‌లు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Up to 50% off | Pressure cookers
ఇవాళ రేపట్లో కుక్కర్ లేకుండా వంటింట్లో పనవ్వడం లేదు. అన్నం వండాలన్నా, పప్పు ఉడకాలన్నా, ఇతర వంటలు చేయాన్నా కుక్కర్లే ముఖ్యం అయ్యాయి. వేగంగా వండేందుకు గృహిణులు వీటినే ఉపయోగిస్తున్నారు. అందుకే అమెజాన్ ఇప్పుడు ప్రెజర్ కుక్కర్లపై ఏకంగా 50 శాతం రాయితీ అందిస్తున్నారు. 2,3,4,5 లీటర్ల కుక్కర్లు కాంబో ఆఫర్లో లభిస్తున్నాయి. పీజన్, ప్రెస్టీజ్, బటర్ ఫ్లై, స్టవ్‌క్రాప్ట్, హాకిన్స్, లియో, గ్రీన్ చెఫ్ కంపెనీ కుక్కర్లు అందుబాటులో ఉన్నాయి.