అన్వేషించండి

Adani Group Open Offer: ఎన్డీటీవీలో 29.18% వాటా కొన్న అదానీ గ్రూప్‌! మరో 26% వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌

Adani Group Acquire NDTV: మీడియా రంగంలో కీలక పరిణామం! అదానీ గ్రూప్‌నకు చెందిన సబ్సిడరీ సంస్థ న్యూదిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (NDTV)లో 28.18 శాతం వాటా సొంతం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.

Adani Group Acquire NDTV: మీడియా రంగంలో నేడు కీలక మార్పు చోటు చేసుకుంది. అదానీ గ్రూప్‌నకు చెందిన సబ్సిడరీ సంస్థ న్యూదిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (NDTV)లో 28.18 శాతం వాటా సొంతం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. సెబీ నిబంధనలు అనుసరించి ఎన్డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్ సైతం ప్రకటించింది.

పరోక్ష విధానంలో ఎన్డీటీవీలో 29.18 శాతం వాటా కొనుగోలు చేశామని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL)కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ (AMNL)లో భాగమైన విశ్వప్రధాన కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (VCPL) ద్వారా వాటా తీసుకున్నామని వివరించింది. ఆఆర్‌పీఆర్‌లో 99.5 శాతం వాటా కొనుగోలు కోసం వీసీపీఎల్‌ వారంట్స్‌ను ఉపయోగించింది. దాంతో ఆర్‌ఆర్‌పీఆర్‌ను వీసీపీఎల్‌ నియంత్రించగలదు.

ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పీఆర్‌ ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీ. ఇందులో 29.18 శాతం వారికి వాటా ఉంది. కాగా సెబీ నిబంధనల ప్రకారం ఎన్‌డీటీవీలో మరో 26 శాతం వాటా కొనుగోలుకు వీసీపీఎల్‌, ఏఎంఎన్‌ఎల్‌, ఏఈఎల్‌ కలిసి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాయి.

'ఎన్డీటీవీలో వాటా కొనుగోలు చేయడం ఏఎంఎన్‌ఎల్‌ ప్రయాణంలో సరికొత్త మైలురాయి. వివిధ వేదికల ద్వారా కొత్తతరం మీడియాకు బాటలు వేయడం మా లక్ష్యం. సరైన సమాచారం, విజ్ఞానం అందించి భారత పౌరులు, వినియోగదారులు, భారత్‌పై ఆసక్తిగల వారికి సాధికారత కల్పించాలని అనుకుంటున్నాం. ఎన్డీటీవీకి వార్తా ప్రపంచంలో మంచి మార్కెట్‌ ఉంది. వివిధ ప్రాంతాలకు అన్ని రకాల వార్తలు చేరవేస్తోంది. మా దార్శనికతను ప్రచారం చేసేందుకు ఎన్డీటీవీ సరైన బ్రాడ్‌కాస్ట్‌, డిజిటల్‌ మాధ్యమం' అని ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ సీఈవో సంజయ్‌ పుగాలియా అన్నారు.

ప్రస్తుతం ఎన్డీటీవీ 24x7, ఎన్డీటీవీ ఇండియా, ఎన్డీటీవీ ప్రాఫిట్‌ వార్తా ఛానళ్లను ఎన్డీటీవీ నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ మీడియాలోనూ మంచి ఉనికి ఉంది. వెబ్‌సైట్‌ను ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. సోషల్‌ మీడియాలో 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
EPFO Crediting Interest: కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
కోట్లాది మంది ఉద్యోగులకు EPFO తీపి కబురు! 8.25% వడ్డీ జమ ప్రారంభం.. ఇలా చెక్ చేసుకోండి!
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget