అన్వేషించండి

Gyproc Ceilings: జిప్రోక్‌ సీలింగ్స్‌తో 7 రోజుల్లో ఇంటిని అందంగా మార్చేయండిలా

Gyproc Ceilings: ఇంటిని అందంగా మార్చేయాలనుకుంటున్నారా? కేవలం 7 రోజుల్లో మీ ఇంటికి కొత్త లుక్ ఇచ్చేస్తోంది ఈ జిప్రోక్ సీలింగ్స్.

 

కరోనా మన జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. పని విధానంలో కూడా అనేకమైన మార్పులు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే మనతోపాటు మన ఇంట్లో కూడా మార్పులు అవసరం.

హైబ్రీడ్‌ కల్చర్‌కు అనుగుణంగా ఇంట్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే టైంలో ఇది పెళ్లిళ్ల కాలం కూడా. ఈ కారణాలతో మన ఇంటిని సరికొత్తగా డిజైన్ చేయాలి. ఇంటిని అందమైన నివాసంగా మార్చాలంటే చాలా ఎఫర్ట్‌ పెట్టాలి. ఫర్నీచర్ మార్చడం దగ్గర నుంచి గోడలను అందంగా అలంకరించడం, కావాల్సిన సీలింగ్స్‌తో ఫ్లోర్‌ను ముస్తాబు చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. దీని కోసం  టైం, డబ్బులు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకే చాలా మంది ఇంటి మేకోవర్‌ను పెద్ద పెట్టించుకోరు. కానీ సరైన ప్రణాళిక , సృజనాత్మకతతో  హోం మేకోవర్‌  చేయడం సాధ్యమని మీరు నమ్ముతారా? ఇలాంటి పని అంత పెద్ద కష్టమేమీ కాదంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా.

సీలింగ్స్‌తో మీ ఇంటి మేకోవర్‌ను స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి సమస్యల్లేకుండా చూస్తుండగానే మీ ఇల్లు అందంగా మారిపోతుంది.  

మీ ఇంటి సీలింగ్‌ను ఎందుకు చేయాలంటే ఈ విషయాలను గుర్తించండి.  

మీ ఇంటికి అతి ముఖ్యమైన ఐదో గోడ లాంటిది సీలింగ్ .ఇంటి ఇంటీరియర్ డెకరేట్‌ చేయాలన్నా, ఇంటినీ రీమోడలింగ్ చేయాలన్నా ముందుగా మనం గోడలు, ఫ్లోరింగ్ మాత్రమే చూస్తాం. కానీ సీలింగ్‌ కూడా మీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. సుందరమైన గృహం సీలింగ్ కూడా అందగా ఉండాలి. ఇంటి ప్రత్యేకతను రెట్టింపు చేయాలన్నా, భిన్నంగా కనిపించాలన్నా సీలింగ్ డెకరేషన్ చాలా అవసరం.

అదిరే లుక్

చాలా మంది ఇంటి యజమానులు ఈ సీలింగ్ డెకరేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఐదో గోడకు అందం అద్దుతున్నారు. బిల్డర్స్, రియల్ ఎస్టేట్స్‌, కూడా దీని అవసరాన్ని గుర్తించారు. అందుకే బిల్డింగ్ నిర్మాణం ప్రారంభంలోనే సీలింగ్ డిజైన్స్‌పై క్లారిటీ ఇస్తున్నారు. డిజైన్డ్‌ ఫాల్స్ సీలింగ్ అంటూ స్పెషల్‌గా చెబుతున్నారు.

సీలింగ్‌కు నమ్మకమైన భాగస్వామి

ఇంటీరియర్‌లను రీడిజైన్ చేయడం ఖరీదైనదిగా కనిపించవచ్చు. అయితే ఈ పని పూర్తి చేయడానికి, రీ-డిజైనింగ్ కోసం టెక్నాలజీ ఇప్పుడు డెవలప్‌ అయింది. నమ్మకమైన భాగస్వామ్యాన్ని ఎంచుకున్నప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది. మీ ఇంటి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ పునర్నిర్మాణ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అవుతుంది.

సెయింట్ గోబైన్ జిప్రోక్  మీ ఇంటికి సరిపడా డిజైన్లతో రూపొదించారు. మీ బడ్జెట్‌కు తగ్గట్టు తక్కువ టైంలో పూర్తయ్యేలా ఇందులో కేటలాగ్స్ ఉంటాయి. జిప్సం సీలింగ్ ఒకటి కాదు, నాలుగు అంశాల అంటే డిజైన్ ఆప్షన్, ఇన్‌స్టాలేషన్ ధర, రవాణా, కూలీల ఖర్చులపై ఆధారపడి ఉంటుంది.

వీటన్నింటినీ లెక్కలు వేసుకొని చూస్తే స్క్వేర్‌ ఫీట్‌ రూ. 100 నుంచి రూ. 120 పడుతుంది. ఇది కూడా ఇంటీరియర్ డిజైన్, మీరు ఎంచుకున్న కాంట్రాక్టర్‌ బట్టి రేట్‌ మారిపోతుంది. వీటన్నింటికి భిన్నంగా మీరు ఉండే ఇంటి స్పేస్‌ను బట్టి  జిప్రోక్‌  డిజైన్‌లు చూపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు అందుబాటు ధరల్లో ఉంటాయి. సీలింగ్‌ మేకోవర్ ఆలోచన ఉంటే జిప్రోక్‌ మీకు నమ్మకమైన సంస్థ.

అందానికి అతీతంగా

జిప్సం బోర్డులను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టైతే  సీలింగ్‌ కోసం చాలా ప్రత్యామ్నాయ డిజైన్లు అందుబాటులో  ఉన్నాయి. అందులో నుంచి నచ్చింది ఎంచుకోవచ్చు.

అందుబాటులో ఉన్న రకరకాలైన ఆకారాలతో మీ ఇంటి సీలింగ్‌లో చాలా మ్యాజిక్‌లు చేయవచ్చు.  మీరు ఇచ్చే ఆకర్షణీయమైన ముగింపు మీ ఆస్తి అందాన్ని పెంచుతుంది.

డిజైనర్ సీలింగ్స్‌ సౌందర్య ఆకర్షణతో పాటు అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మీ ఎయిర్ కండిషనింగ్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. దీని వల్ల విద్యుత్ వినియోగం తగ్గి బిల్లు ప్రభావం తగ్గువగా ఉంటుంది. ఉదాహరణకు  మీ గది 12x12 చదరపు అడుగులు ఉండి ఫాల్స్ సీలింగ్ ఒక అడుగు దిగువన ఉంటే 12x12x1 క్యూబిక్ స్థలాన్ని తగ్గిస్తుంది. అంటే ఆ మేరకు ఏసీ ప్రసరణ ఆగి బిల్లు తగ్గుతుంది. ఇంట్లో కాంతి ప్రసరణలో కూడా మార్పులు గమనించవచ్చు.

ఇది చాలా కొత్త

జిప్రోక్‌, వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన పేరు. గోడ అలంకరణ  సీలింగ్‌ కోసం విస్తృత శ్రేణి ఎంపిక. ఈ ఫాల్స్ సీలింగ్‌లు చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. జిప్సమ్‌ లాంటి మన్నికైన పదార్ధాలతో దీన్ని తయారు చేశారు. కనీసం రెండు దశాబ్దాలపాటు చెక్కుచెదరవు. వివిధ డిజైన్‌లలో ఇన్‌స్టాల్ చేయడం సులభం .

మనం కొత్త జీవనశైలిలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆరోగ్యపరమైన, సురక్షితమైన అంశాలను పరిశీలించాలి. మనం ఉండే పరిసరాలు ఎప్పుడూ మన ఆరోగ్యం, ఆనందంపై ప్రభావం చూపుతుంటాయి.  అందుకే మన ఇల్లు ఎల్లప్పుడూ మనకు సురక్షితంగా ఉంచుంతుంది.  కరోనా మహమ్మారి ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు.  ఇలాంటి పరిస్థితుల్లో మన ఇల్లే మనల్ని కాపాడుతుంది. అలాంటి ఇంటి  డెకరేషన్‌ చేయిస్తే మరింత ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది.

కాబట్టి, మీరు కొత్త ఇంటి యజమాని అయినా లేదా మీ ప్రస్తుత ఉన్న ఇంటిని పునరుద్ధరించాలని ఆలోచన ఉంటే ఈ ప్రశ్న మీ కోసమే.

మీరు రాబోయే 6 నెలల్లో మీ ఇంటి ఇంటీరియర్‌ని చేయాలని చూస్తున్నారా?

(A)  అవును (ఇప్పటికే ఉన్న ఇంటిని పునరుద్ధరించండి)  (B) అవును (నా కొత్త ఆస్తి కోసం)  (C) కచ్చితంగా తెలియదు

ఒక ఇంటి ఓనర్‌గా ఇంటీరియర్‌ను నిర్మాణాత్మకంగా రీడిజైన్ చేయడం ఖరీదైన అంశగా అనిపించవచ్చు. కానీ పని పూర్తి చేయడానికి అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీతో సీలింగ్‌ రీడిజైన్‌ను తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.  

అయితే దీనికి విశ్వసనీయమైన భాగస్వామి కావాలి. జిప్రోక్‌ వంటి బ్రాండ్‌లు (సెయింట్ గోబెన్ విభాగం) మీ ఆలోచన, బడ్జెట్‌కు సరిపోయేలా కేటలాగ్‌లను రూపొందించారు. కేవలం 7 రోజుల్లో మీ సీలింగ్‌కు కొత్త రూపుని ఇస్తారు.

సెయింట్-గోబైన్‌లో ఒక విభాగమే జిప్రోక్‌. సీలింగ్‌లు, ప్లాస్టార్‌వాల్‌లు, జిప్సం ప్లాస్టర్‌ల తయారీలో ప్రపంచంలోని ప్రముఖ తయారీదారీ సంస్థ. సీలింగ్ పని అనేది చాలా భావోద్వేగాలతో కూడిన పెద్ద పనిగా వాళ్లు భావిస్తారు. సీలింగ్ రూపకల్పన ఆలోచన నుంచి  డిజైన్లు, పని పూర్తి చేయడం వరకు అన్నింటీ అదే ఫీలిగ్‌తో పూర్తి చేస్తారు. తమ పనితనం, విశ్వసనీయతతో దశాబ్దాలుగా కస్టమర్‌లకు సంతోషాన్ని అందిస్తోంది జిప్రోక్‌. కాబట్టి, పైకప్పుల డెకరేషన్‌కు  జిఫ్రోక్‌ విశ్వసనీయ తోడుగా ఉంటుంది.

డిజైనర్ సీలింగ్‌ గురించి మరింత అర్థం చేసుకోవాలనుకుంటున్నారా?

(A) అవును (ఇప్పుడు)  (B) అవును (2 నెలల తర్వాత)  (C) వెంటనే కాదు

ఫాల్స్ సీలింగ్‌ని జోడించడం వల్ల గదిని మీ డ్రీమ్‌ ప్లేస్‌గా మార్చుకోవచ్చు. జిప్రోక్‌ నిపుణులు మీతోడుగా ఉన్నారు. గృహయజమానులగా ఇంటి సీలింగ్‌ను డిజైన్ చేయడం లేదా రీడిజైన్‌ చేసుకోవచ్చు.

దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

[గమనిక: ఇది పెయిడ్ ఆర్టికల్. ఈ కథనంలో పేర్కొన్న విషయాలకు ABP దేశం, లేదా ABP LIVEకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో చెప్పిన విషయాలకు మేం బాధ్యులం కాదు. ఈ ఆర్టికల్‌కు వచ్చే వ్యూస్, ఒపీనియన్స్, ప్రకటనలతో కూడా మాకు సంబంధం లేదు. ఈ ప్రొడక్ట్‌ను ఎంచుకోవాలని మీరు భావిస్తే బాగా ఆలోచించి, నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాం.] 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Embed widget