అన్వేషించండి

VIP Number: వీఐపీ నంబర్ ప్లేట్ కావాలంటే ఏం చేయాలి? - కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు!

కారు, బైక్‌లకు వీఐపీ నంబర్ కావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.

Car/Bike VIP Number: కార్లు, బైక్‌లకు సంబంధించి ప్రజల్లో చాలా క్రేజ్ ఉంది. ప్రజలు కొత్త మోడల్ వాహనం కొనడానికి ఉత్సాహం చూపిస్తారు. కొంతమంది కార్లు, బైక్‌లలో అమర్చిన ఎల్‌ఈడీలపై పిచ్చితో ఉంటారు. అలాగే మరికొందరు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ల కోసం ఉత్సాహంగా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రత్యేకమైన నంబర్ లేదా వీఐపీ నంబర్ కోసం చూస్తున్నారు. కారు లేదా బైక్‌కి యూనిక్ నంబర్‌ను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

ఏడు సులభమైన స్టెప్స్ ఫాలో అయితే వీఐపీ నంబర్ ప్రేమికులు తమకు ఇష్టమైన నంబర్‌ను పొందవచ్చు. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా కారు లేదా బైక్ కోసం వీఐపీ నంబర్ పొందవచ్చు.

1. వీఐపీ నంబర్ పొందడానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవడం అవసరం. దీని కోసం మీరు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ పబ్లిక్ యూజర్‌గా రిజిస్టర్ చేసుకోవాలి.

2. రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడ మీకు కావలసిన వీఐపీ నంబర్‌ను ఎంటర్ చేయండి.

3. దీని తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు, వీఐపీ నంబర్ బుకింగ్ ఫీజు చెల్లించండి.

4. చెల్లింపు తర్వాత మీరు ఎంచుకున్న నంబర్ కోసం జరిగే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. మీరు ఎంచుకున్న నంబర్‌కు మరొకరు కూడా రిజిస్టర్ చేసి ఉండవచ్చు. మీకు ఇష్టమైన నంబర్‌ను పొందడానికి మీరు బిడ్డింగ్ ప్రక్రియలో భాగం కావాలి.

6. బిడ్డింగ్ సమయంలో మీరు వీఐపీ నంబర్ కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాలి. వీఐపీ నంబర్ పొందిన తర్వాత మిగిలిన మొత్తాన్ని కూడా డిపాజిట్ చేయండి.

7. దీని తర్వాత మీ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి (ఆర్టీవో) వెళ్లి మీ వీఐపీ నంబర్‌ను పొందడం గురించి సమాచారాన్ని పొందండి. అందుకున్న నంబర్ ప్రకారం మీ వాహనంపై ఉంచండి.

ఈ విధంగా మీరు వీఐపీ నంబర్‌ను పొందగలుగుతారు. వీఐపీ నంబర్‌ని పొందడానికి సాధారణ సంఖ్యతో పోలిస్తే అదనపు నిధులను డిపాజిట్ చేయాలి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?
కొత్త Maruti Brezzaలో Turbo పెట్రోల్‌ Vs సాధారణ పెట్రోల్‌ - తేడాలు ఏంటో తెలుసా?
526km కియా సైరోస్‌ EV ఎంట్రీ - టాటా ఎక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EV కంటే బెటరా?
Kia Syros EV వర్సెస్‌ Nexon EV వర్సెస్‌ XUV 3XO EV - A టు Z కంపారిజన్‌, ఏ ఎలక్ట్రిక్‌ SUV కొంటారు?
ఇ-క్లచ్‌తో Rebel 300, Rebel 500 - క్లచ్‌ నొక్కే పని లేదు, గేర్‌ మార్చుకుంటూ దూసుకెళ్లడమే!
బాబర్‌ స్టైల్‌లో అదిరిపోయిన Honda Rebel 300, Rebel 500 - త్వరలోనే లాంచ్‌!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget