అన్వేషించండి

Honda Shine EV: మధ్యతరగతికి గుడ్ న్యూస్‌ -ఈవీ మోడ్‌లో వస్తున్న హోండా షైన్!

Honda Shine EV త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ప్రస్తుతానికి ఇది సింగిల్‌ గేర్‌తోనే వస్తుందని తెలుస్తోంది.

Honda Shine EV : హోండా తన అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ షైన్‌ను ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. యాక్టివా ఎలక్ట్రిక్, Q1 వంటి స్కూటర్లతో భారతదేశ EV మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత మిగతా కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పుడు హోండా కంపెనీ మోటార్‌సైకిల్ విభాగంలోకి కూడా అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన పేటెంట్‌ డాక్యుమెంట్‌ ఒకటి లీక్ అయింది. దీంతో హోండా షైన్ EVపై పని చేస్తోందని స్పష్టమైంది. ఇది దేశంలోనే మొట్టమొదటి మెయిన్‌స్ట్రీమ్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ బైక్‌లలో ఒకటి కావచ్చు.

హోండా షైన్ EV డిజైన్ ఎలా ఉంది?
హోండా కంపెనీ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్ షైన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పెట్రోల్ మోడల్ ఫ్రేమ్‌ ఆధారంగా కొత్త ఈవీ డిజైన్ ఉంటుందని అంటున్నారు. ఈవీ బైక్ డిజైన్ కూడా షైన్ లాగానే ఉంటుంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌ను తిరిగి ఉపయోగించడం వల్ల ఉత్పత్తి వ్యయం కూడా బాగా తగ్గుతుంది, దీనివల్ల హోండా దీనిని చవకైన అందుబాటులో ఉండే EV బైక్‌గా ప్రవేశపెట్టగలుగుతుంది.

సాంకేతికత, ఇంజిన్ సెటప్ ఎలా ఉంటుదంటే?
హోండా షైన్ EVలో, కంపెనీ ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించనుంది. ఇది సింగిల్-స్పీడ్ గేర్‌తో జత చేసి ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ మోటార్ ప్రస్తుత పెట్రోల్ షైన్ బైక్ ఇంజిన్ భాగంలోనే అమర్చి ఉంటుంది. ఇది బైక్‌ను తయారీ వ్యయం తగ్గుతుంది. దీని వల్ల బైక్ రేట్‌ కూడా చౌకగా ఉంటుంది.  

షైన్ ఈవీ టార్గెట్ వీళ్లే

షైన్ EV చాలా భాగాలు పెట్రోల్ షైన్‌వే అవుతాయి. దీనివల్ల దాని సర్వీసింగ్ నిర్వహణకు ఖర్చు భారీగా తగ్గుతుంది.  హోండా ఈ సెటప్‌ను ముఖ్యంగా సిటీలో ఎక్కువ బైక్ నడిపే వ్యక్తులకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి వాళ్లంతా తక్కువ నిర్వహణ, ఎక్కువ రేంజ్ వచ్చే బైక్‌ల కోసం చూస్తుంటారు. అలాంటి వినియోగదారులను ఈ షైన్ ఈవీ టార్గెట్ చేయనుంది.  

రోజూ ఆఫీసు, పాఠశాల లేదా మార్కెట్‌కు వెళ్లడానికి చవకైన మంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్న వారికి ఈ బైక్ మంచి ఆప్షన్ కానుందని ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఛార్జింగ్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

అంతేకాకుండా, హోండా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీపై కూడా వేగంగా పనిచేస్తోంది. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఈ సాంకేతికత ఇప్పటికే ఉంది. షైన్ EVలో కూడా ఈ సౌకర్యం ఉంటుందని భావిస్తున్నారు. దీని వల్ల రైడర్‌లు బ్యాటరీ ఛార్జ్ అయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ వారు స్వాప్ చేయగల బ్యాటరీని సమీప స్టేషన్‌లో సులభంగా మార్చుకోవడం ద్వారా వారి ప్రయాణాన్ని కొనసాగించగలరు.

షైన్ EVని హోండా చవకైన, మన్నికైన, ఆచరణాత్మక ఎలక్ట్రిక్ బైక్ ఎంపికగా పరిగణిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా భారతీయ నగరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేస్తున్నారు.      

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget