అన్వేషించండి

Gemstone: ముత్యం ధరిస్తే కోపం తగ్గుతుందా? మానసిక ప్రశాంతత లభిస్తుందా?

Moti Ratna: బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారంతా. సమయం చూసుకునేంత సమయం కూడా ఉండడం లేదు. అందుకే కోపం, ఆందోళన పెరుగుతోంది. వీటినుంచి ఉపశమనం కోసం ముత్యం ధరించమని చెబుతారు...ఎందుకంటే...

Gemstone: కొంతమంది చిన్న విషయానికే కోపగించుకుంటారు..కొన్నిసార్లు  తమను తాము నియంత్రించుకోలేరు. కానీ ఆ తర్వాత కచ్చితంగా  దాని గురించి ఆలోచించి చింతిస్తారు. అలా ఎందుకు చేశానా అని బాధపడతాడు. అలాంటి స్థితిలో మానసిక శాంతి చాలా ముఖ్యం. దీనివల్ల వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని స్టోన్స్ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి, వాటిలో ఒకటి ముత్యం, ఇది చంద్రునితో ముడిపడి ఉంది.

ముత్యం - చంద్రుడితో ముడిపడి ఉంటుంది
 
ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలమైన స్థానంలో ఉంటే వారు ప్రశాంతంగా, సమతుల్యంగా , సహజంగా ఉంటారు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం చంద్రుడు భావోద్వేగాలు, సున్నితత్వం  మానసిక సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. చంద్రుడిని మనఃకారకుడు అనడం వెనుకున్న ఉద్దేశం ఇదే. అయితే.. అదే సమయంలో ఒకరి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, కోపం, ఒత్తిడి ,అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి , సమస్యలు పెరుగుతాయి. ముత్యాలను ధరిస్తే, అది భావోద్వేగాలలో స్థిరత్వాన్ని తెస్తుంది.

ముత్యం ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

ముత్యం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది  కోపాన్ని తగ్గిస్తుంది, ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది .. నెమ్మదిగా సున్నితంగా మరియు ప్రశాంతంగా మారుతాము. అదే సమయంలో, మనస్సులో సానుకూల శక్తి పెరుగుతుంది ..ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. నిద్ర శక్తిని కూడా మెరుగుపరుస్తుంది... ఏదైనా నిర్ణయం తీసుకోవడం సులభం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు బాధపడే లేదా కోపంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ రత్నం చాలా ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు.

ముత్యాలను ఎప్పుడు ధరించాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం రోజు చంద్రదేవునికి, ముత్యాల రత్నానికి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కానీ ముత్యాలను ధరించే ముందు, దానిని శుద్ధి చేయడం అవసరం. సాధారణంగా, దీనిని గంగాజలం, పాలు మిశ్రమంలో  శుద్ధి చేస్తారు.  విధివిధానాల ప్రకారం పూజించి ధరించాలి.

ముత్యాలను ఏ లోహంలో ధరించాలి?

ముత్యాలను వెండి ఉంగరంలో ధరించడం ఉత్తమం. ఎందుకంటే వెండి మనస్సును శాంతింపజేస్తుంది ..చంద్రుని శక్తిని మరింత బలపరుస్తుంది. వెండిలో పొదిగిన ముత్యాలను ధరించడం వల్ల దాని సానుకూల ప్రభావం త్వరగా కనిపిస్తుంది
 
ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో లేదా తరచుగా మానసిక ఒత్తిడి , చిరాకుగా ఉంటారో వారికి ముత్యం ఉపయోగకరం. అయితే ధరించే నవరత్నాల్లో ప్రతి రత్నం వెనుకా బలమైన శక్తి ఉంటుంది. అనుభవజ్ఞుడైన పండితుడిని సంప్రదించి ఏ రత్నం ధరిస్తే మంచిదో తెలుసుకుని ధరిస్తే అది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది...తప్పుడు రత్నాన్ని, పెట్టుకోకూడదని వేలికి ధరిస్తే దానివల్ల ప్రతికూల ప్రభావం తప్పదు. ఇది కేవలం ప్రాధమిక సమాచారం మాత్రమే.
 
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే.  ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఉత్తరాఖండ్ అడవుల్లో భయానక గాలులు! అప్సరసల శాపమా? రహస్య శక్తులా?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
గురు గోచారం 2026: ఆశ్లేష నక్షత్రంలో గురుడు, ఈ 3 రాశులవారికి రహస్య శత్రువుల బెడద!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget