అన్వేషించండి

Horoscope Today 2 Augsut 2024: ఆగష్టు 02 రాశిఫలాలు - ఈ రాశులవారు ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు

Horoscope Prediction 2 August 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 2 August 2024

మేష రాశి

ఈ రోజు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ పనితీరుతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలుంటాయి.

వృషభ రాశి

ఈ రోజు మీకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. సంపద, గౌరవం , కీర్తి పెరుగుతుంది. మీరు ఆడంబర ధోరణికి దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

మిథున రాశి

మీ జీవనశైలిలో మార్పులు తీసుకురావొచ్చు. వైవాహిక బంధంలో సంతోషం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. పూర్వీకుల నుంచి వస్తోన్న వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాల వల్ల ప్రయోజనం పొందుతారు. 

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

కర్కాటక రాశి

ఈ రోజు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారం, ఉద్యోగంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

సింహ రాశి 

ఈ రోజు మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ప్రయోజనాలు పొందుతారు.  వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ఒత్తిడి దూరమవుతుంది. రోజు ప్రారంభంలో మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. వృత్తిలో మార్పులు ఉండవచ్చు.

కన్యా రాశి

ఈ రోజు మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడం గురించి ఆలోచిస్తారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. రోజు ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో సానుకూలత ఉంటుంది. 

Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!

తులా రాశి 

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు పనితీరు మార్చుకోవాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే సాధ్యం అవుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి వ్యాపారులు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. ఇతరుల కంటే మీ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మీ సన్నిహితులు మీపై కోపం తెచ్చుకుంటారు. ఏదో సమస్యపై కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉంటుంది. 

ధనుస్సు రాశి

ఈ రోజు ఇంటా బయటా  మీ ఆధిపత్యం పెరుగుతుంది. సీనియర్ అధికారులు , ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. చేపట్టిన పనుల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గత కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి మాయమవుతుంది. 

Also Read:  ఈ రాశులవారు కొత్తదనం కోరుకుంటారు.. అందుకోసం అడ్వెంచర్స్ చేసేందుకు వెనుకాడరు!

మకర రాశి

ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి మీలో కలుగుతుంది. సోమరితనం దరిచేరనీయొద్దు.  న్యాయవాద వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది.

కుంభ రాశి

ఉద్యోగులు భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. వ్యాపారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించండి. మాటలో సౌమ్యత ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారు

మీన రాశి
 
ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులు, ఉన్నత చదువుల్లో ఉన్న విద్యార్థులకు శుభసమయం.  

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Embed widget