అన్వేషించండి

Mangal Gochar 2026: కుజ గ్రహ మాయ ప్రారంభం, సెప్టెంబర్ 24 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం, భారీ ధన లాభం!

Mars Transit Effects 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 24న కుజుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుజుడు సెప్టెంబర్ 24న పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
  • అక్టోబర్ 17, 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు.
  • గురువు ప్రభావంతో ఈ సంచారం కొన్ని రాశులకు శుభం.
  • సింహ, కన్య, ధనుస్సు రాశులకు ఉద్యోగ, ఆర్థిక లాభాలు.

Mangal Gochar Effect  2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలు చాలా ముఖ్యమైనవి. ఒక గ్రహం రాశిచక్రంతో పాటు తన నక్షత్రాన్ని మార్చుకున్నప్పుడు, దాని ప్రభావం కూడా మారుతుంది. సెప్టెంబర్ చివరి వారంలో కుజుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ 24న కుజుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అందువల్ల, ఈ సమయం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

కన్యారాశిలో సూర్య గోచారం 2026: బుధాదిత్య యోగంతో మేషం to మీనం మీ జాతకం మారనుందా?

కుజుడు సెప్టెంబర్ 24న ఉదయం 5:50 గంటలకు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 17, 2026 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. ఈ సమయంలో కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. కర్కాటక రాశి కుజుడికి బలహీనమైన రాశిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయినప్పటికీ, ఈ రాశిలో గురుడు ఉండటం వల్ల, కుజుడి దుష్ప్రభావాలు తగ్గి శుభ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులవారికి శుభ ఫలితాలున్నాయి.           

సింహ రాశి

కుజుడి రాశి మార్పు సింహ రాశి వారికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీకు ఒక మంచి అవకాశం లభించవచ్చు. పనిలో మీకు కొన్ని కొత్త బాధ్యతలు తీసుకుంటారు. త్వరలో మీకు కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది.    

సింహ రాశి వారఫలాలు సెప్టెంబర్ 13 - 19: అదృష్టం, ధనం, ప్రేమలో అద్భుత విజయాలు!                   

కన్యా రాశి
 
కుజుడి సంచారం కన్యారాశి వారికి శుభప్రదం. ఈ సమయంలో మీరు సమాజంలో మంచి గౌరవం, హోదా పొందుతారు. మీ వృత్తిలో పురోగతికి సూచనలు కనిపిస్తున్నాయి. మీకు పనిలో కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి  మీకు మంచి సహకారం లభిస్తుంది. 

కన్యా రాశి వారఫలాలు సెప్టెంబర్ 13-19: ఈ వారం కీలక విషయాల్లో జాగ్రత్త!

ధనుస్సు రాశి 
                   
కుజ సంచారం ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను మీరు చూస్తారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. అలాగే, మీ పని ఊపందుకుంటుంది. ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో కొత్త అవకాశాలను చూస్తారు.    

ధనస్సు రాశి వారఫలాలు సెప్టెంబర్ 13-19: సవాళ్లు, అవకాశాలు.. శాంతికి మార్గం!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

     

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం ధనస్సు, మకర, కుంభ, మీనం రాశిఫలాలు: మీ అదృష్టం, సవాళ్లు ఇవే!
17-10-2026 శనివారం సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం సింహం, కన్యా,తులా, వృశ్చిక రాశుల్లో ఎవరికి అదృష్టం, ఎవరికి జాగ్రత్త అవసరం?
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
17-10-2026 శనివారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల భవిష్యత్తుకు గ్రహాల సూచనలు
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget