అన్వేషించండి

ప్రతి రోజూ ఈ 5 నియమాలు పాటించండి, ఇక జీవితంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు

ఈ సనాతన జ్ఞానాన్ని అనుసరించి జీవితాన్ని సుఖశాంతులతో గడపడం సుసాధ్యమవుతుంది. అలాంటి ఒక అయిదు ఉపాయాలను గురించి ఇక్కడ చెప్పుకుందాం. ఇవి చాలా సులభం, ఆచరణీయం.

హిందూ ధర్మంలో జీవితం సుఖశాంతులతో గడపడానికి కావల్సిన అనేక నియమాలు, ఉపాయాలు ఎన్నో శాస్త్రబద్దంగా వివరించారు. అలా జీవన విధానాలను తెలియజేసిన శాస్త్రాలలో జ్యోతిష్యం ఒకటి. చాలా సులభంగా పాటించగలిగే అనేక ఉపాయాలు ఇందులో వివరించారు.

జ్యోతిష్య శాస్త్రంలో జీవితానికి సంబంధించి ఎన్నో చిన్నచిన్న నియమాలు చెప్పారు. వాటిని అనుసరించి జీవితం గడిపినపుడు సుఖ సంతోషాలకు కొదవ ఉండదు. కొన్ని రాశుల వారి అదృష్లం ఎంత బావుంటుందంటే.. కాస్త శ్రద్ధ పెడితే చాలు విజయాలు వారి ముందుంటాయి. అదే ఇంకొన్ని రాశుల వారికి చాలా కష్టపడితే తప్ప జీవితం ఒక స్థాయికి రాదు. జ్యోతిష్యంలో చెప్పిన కొన్ని విధివిధానాలను అనుసరించినపుడు భాగ్యోదయం కావచ్చు. అలాంటి కొన్ని సులభమైన ఉపాయాలను తెలుసుకుందాం.

  1. సనాతన ధర్మం ప్రతి ఒక  చిన్న విషయం గురించి కూడా వివరణలు ఇచ్చింది. ఎక్కడో ఒక చోట కూర్చుని ఏదో నాలుగు ముద్దలు తినెయ్యడం కాదు. తినే చోటు కూడా ముఖ్యమే.  భోజనం చేసే సమయంలో ఎప్పుడూ తూర్పు వైపు ముఖం చేసి కూర్చోవాలి. ఇలా భోంచెయ్యడం వల్ల జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, ధన ధాన్యాలకు లోటు ఉండదని  శాస్త్రం చెబుతుంది. అంతే కాదు భోజన సమయంలో పాదరక్షలు ధరించకూడదు. తినే సమయంలో చెప్పులు వేసుకుంటే అది అన్నపూర్ణా దేవిని అవమానించినట్టే. కనుక భోజనం ఎప్పుడూ చెప్పులు లేకుండానే చెయ్యాలి.
  2. ఇంట్లో పూజ చేసుకునే గది లేదా స్థలం పవిత్రమైంది. ఇక్కడి నుంచే ఇంట్లోకి మనం పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి ఆహ్వానించేంది. అందుకే పూజ గదిలో రోజూ పద్ధతిగా పూజ జరగాలి. తప్పని సరిగా దీపారాధన జరగాలి. ఇలా చెయ్యడం వల్ల నిత్యం దేవతల ఆశీర్వాదం ఆ ఇంటి మీద ఉంటుంది. తులసి హిందువులకు పవిత్రమైన దేవత. ప్రతీ ఇంట్లో తప్పనిసరిగా ఒక మొక్క ఉంటుంది. ఇంట్లో తలసి కోట దగ్గర ప్రతి రోజు నేతితో దీపారాధన తప్పకుండా చెయ్యాలి.
  3. పూజ మాత్రమే కాదు, పూజలో వాడిన పూలకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పూజలో ఉపయోగించిన పూలను అవి వాడిపోయిన తర్వాత తెల్లవారి వాటిని నైమర్యల్యం అంటారు. కొత్త పూలను అలంకరించే ముందు పాత పూలను తీసి పారేయ్య కూడదు. వాటిని అన్నింటిని జమ చేసి ఏదైనా ప్రవహిస్తున్న నీటిలో వెయ్యాలి. లేదంటే భూమిలో పాతి పెట్టవచ్చు.
  4. హిందూ ధర్మం ప్రకారం స్నానం చెయ్యకుండా ఏపని చెయ్యకూడదు. ఇక దైవ సేవ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా దేవుడి ప్రతిమను తాకాలి. స్నానం చెయ్యకుండా పూజగదిలోకి వెళ్లకూడదు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఆ ఇంటి నుంచి వెళ్లి పోతుంది.
  5. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లోని ఈశాన్య మూల చాలా పవిత్రమైంది. నకారాత్మక శక్తులు కూడా ఈ దిశ నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అందుకని ఈ దిశను శుభ్రంగా గంగా జలంతో శుద్ది చేసి ఉంచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల నకారాత్మక శక్తి తగ్గి , సకారాత్మక వెలుగు ఇల్లంతా ప్రసరిస్తుంది. 

Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!

 

టాప్ హెడ్ లైన్స్

27-09-2026 ఆదివారం మకర, కుంభ, మీన రాశుల ఆర్థిక, ప్రేమ, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే?
27-09-2026 ఆదివారం మకర, కుంభ, మీన రాశుల ఆర్థిక, ప్రేమ, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే?
27-09-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై కీలక సూచనలు!
27-09-2026 ఆదివారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యంపై కీలక సూచనలు!
27-09-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
27-09-2026 ఆదివారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
27-09-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశిఫలాలు! ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది?
27-09-2026 ఆదివారం మేషం, వృషభం, మిథున రాశిఫలాలు! ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉండబోతోంది?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
Embed widget